మొన్న శుక్రవారం విడుదలైన పక్కా కమర్షియల్ మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. టాక్ రివ్యూస్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో కలెక్షన్లు కూడా భారీగా లేవు. పోటీగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో కమర్షియల్ టీమ్ సక్సెస్ కాలేకపోతోంది. చాలా చోట్ల వీకెండ్ సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడలేదు. ఆక్యుపెన్సీ పర్లేదు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే ఈ కాంబోకు రావాల్సిన రెస్పాన్స్ కనిపించడం లేదు. మంచి రోజులు వచ్చాయితో ఆ […]
ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ ని అనుభవించిన గోపీచంద్ కు పెద్దగా చెప్పుకునే హిట్టు వచ్చి చాలా కాలమయ్యింది. వరసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఏది తన స్థాయిలో లేక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఈ క్రమంలో మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్న మారుతీతో జట్టు కట్టడంతో అభిమానుల్లో ఆశలు రేగాయి. టైటిల్ లోనే క్లియర్ గా జానర్ చెప్పేయడంతో రణం నాటి పెర్ఫార్మన్స్ ని మరోసారి చూడొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూశారు. దానికి తగ్గట్టే ప్రోమోలు, […]
మన లైఫ్ లు మన ఇష్టం. కానీ సెలబ్రిటీల లైఫ్ లలోకి తొంగి మరీ చూస్తారు జనాలు. వారి సినిమాల గురించి, వారు చేసే పనుల గురించే కాదు, వారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు చాలా మంది. ఇటీవల పలువురు సెలబ్రిటీలు తమ ఫ్యామిలీ ఫోటోలని సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు తమ ప్రైవేట్ లైఫ్ ని అస్సలు షేర్ చేయరు. ఈ కోవలోకే వస్తా అంటున్నాడు […]
విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన గోపీచంద్ అందర్నీ భయపెట్టి, ఆ తర్వాత హీరోగా మారి వరుస హిట్లు సాధించాడు. తర్వాత కెరీర్ లో కాస్త తడబడ్డా మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నాడు. ఇటీవలే సీటిమార్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్, GA2 బ్యానర్స్ పై పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కింది. జులై 1న ఈ […]
సీటిమార్ లాంటి మాస్ సినిమా తర్వాత గోపీచంద్ కామెడీ సినిమాలు తీసే మారుతితో జతకట్టాడు. మారుతి డైరెక్షన్ లో గోపీచంద్, రాశిఖన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. మొదటి నుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తూ సినిమాపై అంచనాలని పెంచుతున్నారు. ఈ సినిమా కూడా కామెడీతో పాటు మాస్ అంశాలని కలిపి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్పై బన్నీ వాసు […]
కొన్ని సినిమాలకు అంతే.. చక్కగా థియేటర్లో విడుదల చేసుకుందాం అనే సమయానికి లేనిపోని అడ్డంకులు వచ్చేస్తాయి. నిన్నటి వరకు మారుతి సినిమాకు కూడా అదే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మారుతికి మంచి టైం వచ్చింది. ఎఫ్3 తురవాత వరుస సినిమాలు విడుదలవుతున్న కారణంగా జూలై 1న మారుతీ “పక్కా కమర్షియల్” చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, అదే రోజు 3-4 సినిమాలు సైతం విడుదలకు క్యూ కట్టాయి. ఇప్పుడు అదృష్టం బాగుండి ఒక్కో […]
నిన్న సాయంత్రం విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది. కేవలం దీన్ని బట్టి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని కాదు కానీ ఎంటర్ టైన్మెంట్ కి పెద్ద పీఠ వేసే దర్శకుడు మారుతీ ఈసారి పూర్తిగా మాస్ రూటు తీసుకోవడమే ఆశ్చర్యపరుస్తోంది. హీరో పాత్ర న్యాయవాదిగా కనిపించే ఈ కోర్ట్ రూమ్ డ్రామా మొదట జాలీ ఎల్ఎల్బి 2 రీమేక్ అనే ప్రచారం జరిగింది కానీ అది నిజమో కాదో క్లారిటీ లేదు. ఒకవేళ […]
ఇమేజ్ ఉన్న హీరోతో కమర్షియల్ సినిమా తీసేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి కానీ వాటినే గుడ్డిగా ఫాలో అవుతూ కొత్తగా ఆలోచించకపోతే బాక్సాఫీస్ దగ్గర విజయం దక్కదు. రిస్క్ అనుకోకుండా కొత్తగా ఆలోచిస్తూ మాస్ కి కావలసిన అంశాలను మిస్ కాకుండా యాక్షన్ ప్లస్ కామెడీని బ్యాలన్స్ చేస్తే ఖచ్చితంగా హిట్టు కొట్టొచ్చని నిరూపించిన చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి రణం. విలన్ గా వర్షం, జయం, నిజంలతో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న గోపీచంద్ కు హీరోగా […]