iDreamPost
android-app
ios-app

గోపీచంద్ ఇంత పెద్ద సాయం చేస్తున్నాడా.. కానీ ఎవ్వరికీ తెలియదు!

  • Published Mar 04, 2024 | 5:06 PM Updated Updated Mar 04, 2024 | 5:06 PM

గోపిచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం భీమా అనే మూవీతో రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఓ విషయం బయటకు వచ్చింది.

గోపిచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు టాలెంటెడ్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం భీమా అనే మూవీతో రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఓ విషయం బయటకు వచ్చింది.

  • Published Mar 04, 2024 | 5:06 PMUpdated Mar 04, 2024 | 5:06 PM
గోపీచంద్ ఇంత పెద్ద సాయం చేస్తున్నాడా.. కానీ ఎవ్వరికీ తెలియదు!

టాలీవుడ్ మ్యాచో మ్యాన్ గోపీ చంద్ నటిస్తున్న తాజా చిత్రం భీమా. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ సూపర్బ్ గా ఆకట్టుకున్నాయి. ఇందులో స్టైలిష్ లుక్స్‌లో మెస్మరైజ్ చేశాడు ఈ ఒంగోలు గిత్త. పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. హర్ష దర్శకుడు. తాజాగా వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రం మార్చి 8న థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయకులు. వెన్నెల కిశోర్, రఘు బాబు, నాజర్, నరేష్, రోహిణీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు గోపీ.

 సౌమ్యుడు, మొహమాటం వల్ల చాలా నష్టపోయాడట గోపీ చంద్.. ఈ విషయాన్ని  ఆలీతో సరదాగా సీజన్ 2లో వెల్లడించాడు. ఈ సంరద్భంగా ఓ విషయం బయటకు వచ్చింది. సాధారణంగా కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు.. ఇప్పుడు ఆయన కూడా అదే ఫాలో అవుతున్నాడు. గోపీచంద్ ఎంత గొప్ప సాయం చేస్తున్నాడో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడైంది. నటుడు కమ్ యాంకర్ ఆలీ.. ‘నువ్వు చాలా మందిని చదివిస్తున్నావ్..ఎందుకు ఆ విషయం బయటకు చెప్పవు అని ప్రశ్నించగా..నేను బయటకు చెప్పుకోవాలని అనుకోను. నేను చదివిస్తున్నట్లు చాలా మందికి కూడా తెలియదు.వాళ్లు బాగా చదువుతారా.. చదివిస్తాం.. వారిని బాగా చదవనీయండి అని సాయం చేస్తాం’ అని వెల్లడించాడు.

ప్రస్తుతం ఈ షో ప్రోమో విడుదలైంది. మరిన్ని వివరాలు.. ఈ ధారావాహికలో తెలిసే అవకాశాలున్నాయి. చిన్న సాయం చేస్తేనే.. ఊరువాడా.. ప్రచారం చేసుకున్న హీరోలున్న ఈ రోజుల్లో.. అంత పెద్ద సహాయం చేస్తూ..ఎవ్వరికీ చెప్పడం లేదు. సాయం చేసిన వాళ్లకు కూడా ఆ విషయం తెలియకపోవడం.. ఆయన మంచి మనస్సుకు నిదర్శనం. ఇలాంటి గుప్త దానాలు ఇంకెన్ని చేస్తున్నారో. గోపిచంద్ ఇప్పుడే కాదూ.. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తి గృహ ప్రవేశానికి వెళ్లి.. ఆశ్చర్య పరిచాడు. కాసేపు అతడి కుటుంబ సభ్యులతో గడిపారు. అతడి రాకతో ఆ కుటుంబం ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే..భీమాతో రాబోతున్నాడు. సరైన హిట్లు లేక సతమౌతున్న ఈ మ్యాచ్ మ్యాన్ ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం హిట్ కొట్టి.. మళ్లీ ఆయన సక్సెస్ బాట పట్టాలని కోరుకుందాం.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio