iDreamPost
android-app
ios-app

సలార్ అంటే పృధ్వీరాజ్ మాత్రమేనా? హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 08, 2024 | 5:23 PM Updated Updated Mar 08, 2024 | 5:33 PM

గోపీ చంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం భీమా. మార్చి 8 నుండి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఇందులో నటించిన ప్రియా భవానీ శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో..

గోపీ చంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం భీమా. మార్చి 8 నుండి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఇందులో నటించిన ప్రియా భవానీ శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో..

  • Published Mar 08, 2024 | 5:23 PMUpdated Mar 08, 2024 | 5:33 PM
సలార్ అంటే పృధ్వీరాజ్ మాత్రమేనా?  హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నప్పటికీ.. తన కృషితోనే పైకి ఎదిగిన నటుడు గోపీ చంద్. విప్లవ కథ చిత్రాల దర్శకునిగా పేరు పడిన టి. కృష్ణ తనయుడు అయినప్పటికీ.. అది ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యేంత వరకు మాత్రమే సాయం చేసింది. కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి, ప్రతి కథానాయకుడిగా మారి.. తిరిగి హీరోగా సత్తా చాటుతున్నారు గోపీచంద్. ప్రస్తుతం భీమా మూవీతో ముందుకు వచ్చాడు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఇందులో హీరోయిన్లుగా నటించారు ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా యాంకర్ రవి ర్యాపిడ్ ఫైర్ అడగ్గా.. ప్రియా భవానీ శంకర్ ఆన్సర్ మైండ్ బ్లాంక్ అవుతుంది.

భీమా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ రవి.. గోపిచంద్, ప్రియా భవానీ, మాళవికలను ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగాడు. గోపీచంద్‌ను ఫ్రెండ్ షిప్ అనగానే ప్రభాస్ అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే ప్రియ భవానీ శంకర్‌ని అడిగే క్రమంలో సలార్ అనగానే.. ఆమె ఠక్కున పృధ్వీరాజ్ అని సమాధానం చెప్పింది. దీంతో అంతా అవాక్కు అవుతున్నారు. సలార్ అంటే తడుముకోవాల్సిన అవసరం లేకుండా గుర్తుకు వచ్చే పేరు సలార్. సలార్ అంటే ప్రభాస్ అనే చెబుతారు పిల్లలు సైతం. పాన్ ఇండియా మొత్తం సలార్ మూవీకి సలాం కొట్టింది. కానీ ప్రియ భవానీ శంకర్ మాత్రం ప్రభాస్ పేరు చెప్పకుండా.. పృధ్వీ పేరు చెప్పడంతో.. ఆమెను ట్రోల్ చేసేస్తున్నారు.

‘హు ఈజ్ పృధ్వీరాజ్, ఇంతకు ఈమె ఎవరంటూ’ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తే.. ప్రభాస్ ఎవరో తెలియకుండా లేదు ఆమెకు. ప్రభాస్ గురించి చాలా చక్కగానే చెప్పింది. రవి ప్రభాస్ అని ప్రశ్నించగా.. ‘డార్లింగ్’ అంటూ సమాధానం ఇచ్చింది. గోపిచంద్, ప్రభాస్ అని అడగ్గా.. ‘ఫ్రెండ్ షిప్’ అంటూ రిప్లై చెప్పింది. కానీ ఈవేమీ చూడకుండా.. కేవలం సలార్ అనగానే పృధ్వీ పేరు చెప్పగానే ఫైర్ అయిపోతున్నారు. ఇంకొంత మంది యాంటీ ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ పరువు తీసిందని మాట్లాడుతున్నారు. మొత్తానికి ఈ వీడియోతో అటు ప్రియా, ఇటు ప్రభాస్ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. డీమౌంటీ కాలనీ, రత్నం, ఇండియన్ 2లో నటిస్తోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom