ప్రపంచవ్యాప్తంగా లీడింగ్ లో ఉన్నా ఇండియాలో మాత్రం అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ లతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ కున్న రీచ్ తక్కువే. దానికి రెండు కారణాలు. ఒకటి ధర అధికంగా ఉండటం. ఒక నెల చందాతో ఆహా లాంటి యాప్స్ కి ఏడాది సబ్స్క్రిప్షన్ వస్తుంది. రెండోది ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ కంటెంట్ పెట్టడం. అందుకే క్రేజ్ ఎంత ఉన్నా దీని జోలికి వెళ్లే సాహసం డిజిటల్ ఫ్యాన్స్ పెద్దగా చేయరు. గత ఏడాది […]
ఇప్పుడంతా ఓటిటి కాలం. ఒకప్పుడంటే థియేటర్లు మాత్రమే ఆప్షన్ గా ఉండేవి. తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. కొనేళ్లు విసిడి డివిడిలు రాజ్యమేలాయి. వాటి వైభవం పూర్తిగా తగ్గిపోయాక ఇప్పుడా స్థానాన్ని డిజిటల్ కంపెనీను ఆక్రమించుకుంటున్నాయి. వినియోగదారుడి సౌకర్యమే లక్ష్యంగా ఇంటికే ఎంటర్ టైన్మెంట్ తీసుకొస్తున్న వీటి తాకిడి ఏ స్థాయిలో ఉందంటే కొత్త సినిమాలతో మొదలుపెట్టి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ దాకా అన్నీ వీటిలో చూసేంతగా జనాలు అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ […]
మాములుగా అభిమానుల మధ్య కొణిదెల నందమూరికి సంబంధించిన విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సోషల్ మీడియాలో అయితే మరీ అన్యాయంగా రాయలేనంత దారుణంగా తమ హీరోల గొప్పలు చెప్పుకోవడం కోసం తిట్ల స్తోత్రాలు ట్వీట్ చేస్తూ ఉంటారు. అయితే అల్లు ఫ్యామిలీ కూడా ఒకప్పుడు మెగా గొడుగు కిందే పరిగణించే వారు కానీ అల్లు అర్జున్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక స్వంతంగా స్టూడియో పెట్టడంతో మొదలుకుని ఆహా నడిపించే వరకు అన్నిట్లో తమదైన ముద్రను […]
ప్రతి శుక్రవారం థియేటర్ సినిమాల తరహాలోనే స్మార్ట్ స్క్రీన్ లవర్స్ ఓటిటి ఎంటర్ టైన్మెంట్ కోసం ఎదురు చూడటం సాధారణం అయ్యింది. కాకపోతే ఈ మధ్య ఫ్రైడే సెంటిమెంట్ కు కట్టుబడకుండా గురువారం, ఆదివారాలు కూడా కొత్త రిలీజులు చేస్తున్నారు. ఈ రోజు ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం ఎంటర్ టైనర్ కు చిన్నితెరపై ఎలాంటి ఆదరణ […]
గత ఏడాది నందమూరి బాలకృష్ణ మొదటిసారి యాంకర్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్టో చూశాం. ఆహాకు మంచి మైలేజ్ తీసుకొచ్చిన ప్రోగ్రాంస్ లో ఇదీ ఒకటి. మాములుగా సినిమాలు కాకుండా బయట కెమెరా ముందు తడబడుతూ మాట్లాడే బాలయ్య చాలా స్పాంటేనియస్ గా నిర్వహించిన తీరు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు దీని రెండో సీజన్ ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈసారి ఇండస్ట్రీ సెలబ్రిటీలను కాకుండా […]
రేపు దసరా పండగ సందర్భంగా థియేటర్లలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలు సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. వీటికే మాత్రం తీసిపోని తరహాలో ఓటిటి కంటెంట్ కూడా రెడీ అవుతోంది. ఇవాళ చెప్పాపెట్టకుండా అమెజాన్ ప్రైమ్ లో ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ చేసేశారు. కనీస పబ్లిసిటీ లేకుండా మైత్రి లాంటి పెద్ద బ్యానర్ మూవీ ఇలా రావడం ఆశ్చర్యమే. పట్టుమని నెల తిరక్కుండానే మూడో వారంలోనే డిజిటల్ లో రావడం విశేషం. […]
నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఫస్ట్ సిరీస్ కి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావడంతో ఇప్పుడు రెండో దానికి భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారు. ప్రత్యేకంగా ఒక లాంచ్ ఈవెంట్ ని ఖమ్మంలో లేదా విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు. అనుమతులు, వాతావరణ పరిస్థితులను బట్టి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం తన 107 సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న బాలయ్య ఈ […]
రేపు ఎల్లుండి థియేటర్లలో ఎనిమిది సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటికి ధీటుగా ఓటిటిలు కూడా వినోదాన్ని అందించేందుకు ప్రతి శుక్రవారం రెడీ అవుతున్నాయి. ఏదో ఒకటి ఖచ్చితంగా బజ్ ఉండేది వీటిలో ఉండటం వల్ల ఇల్లు కదలకుండా చూడాల్సిన ఆప్షన్లు కనీసం రెండు మూడైనా ఉంటున్నాయి. మొదటిది విక్రాంత్ రోనా. ఈగ విలన్ కిచ్చ సుదీప్ నటించిన ఈ హారర్ కం సస్పెన్స్ డ్రామా కొద్దిరోజుల క్రితమే జీ5లో కన్నడలో వచ్చింది. ఇతర డబ్బింగ్ వెర్షన్లను […]
ఆ మధ్య నిర్మాతల మండలి ఇకపై ఏ సినిమా అయినా సరే థియేటర్ కు ఓటిటికి కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉంటుందని కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఆగస్ట్ లో స్ట్రైక్ అయ్యాక జరుగుతున్న అగ్రిమెంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పారు. కానీ ఎవరు ముందు ఒప్పందాలు చేసుకున్నారో ఎవరు చేసుకోలేదో తెలియదు కానీ మరోవైపు డిజాస్టర్లు చాలా తక్కువ గ్యాప్ తో ఓటిటి క్యూ కట్టేస్తున్నాయి. ఈ నెల 3న విడుదలైన ‘ఫస్ట్ […]
అమెజాన్ ప్రైమ్ amazon prime లార్డ్ ఆఫ్ ద రింగ్స్ బాగా నచ్చిన వారికి అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్న The Lord of the Rings: The Rings of Power కచ్చితంగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇది తెలుగులో రావడం ఎక్కువమంది ఆడియన్స్ కి నచ్చే విషయం. నెట్ ఫ్లిక్స్ netflix ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో పెద్దగా ఆకట్టుకొనే సినిమాలు, సీరీస్ లు లేవు. కాని ఫ్యామిలీ […]