iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTTలో ఎంట్రీ ఇచ్చిన తెలుగు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘టీనేజర్స్ 17/18’

  • Published Sep 21, 2024 | 6:00 PM Updated Updated Sep 21, 2024 | 6:00 PM

OTT Telugu Movie-Teenagers 17/18: కొన్ని సినిమాలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓ యూత్ ఫుల్ తెలుగు మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా స్ట్రీమింగ్ అయినా కొద్దీ గంటల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

OTT Telugu Movie-Teenagers 17/18: కొన్ని సినిమాలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లో ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓ యూత్ ఫుల్ తెలుగు మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా స్ట్రీమింగ్ అయినా కొద్దీ గంటల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 21, 2024 | 6:00 PMUpdated Sep 21, 2024 | 6:00 PM
సైలెంట్ గా OTTలో ఎంట్రీ ఇచ్చిన  తెలుగు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘టీనేజర్స్ 17/18’

ఈ వారం ఎలాగూ థియేటర్స్ లో రిలీజ్ కు సినిమాలు లేవు . కాబట్టి మూవీ లవర్స్ అంతా కూడా ఓటీటీ లో ఏ ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయా అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు. అందులోను తెలుగు సినిమాలను ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ కు తగినట్లుగానే ఈ మధ్య ఎక్కువ తెలుగు సినిమాలే రిలీజ్ అవుతూ ఉన్నాయి. అయితే గత వారంతో పోలిస్తే.. ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు తక్కువే అయినా కూడా.. ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓ తెలుగు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా.. సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. పైగా స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొద్దీ గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు టీనేజర్స్ 17/18. ఈ సినిమాను కన్నడ లో వచ్చిన ‘హడినెలెంటు’ అనే మూవీకి డబ్బింగ్ వెర్షన్ గా తీసుకుని వచ్చారు. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ముఖ్యంగా ప్రస్తుతం యూత్ ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటుందో.. ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నాయి. దీనితో ఈ సినిమా ఇలా స్ట్రీమింగ్ కు వచ్చిందో లేదో.. వెంటనే మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా మూవీ చూడాలంటే మాత్రం.. ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పి తీరాలి. పైగా తెలుగు సినిమా కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఈ సినిమాను మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లాంటి ఎన్నో జాతీయ , అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించారు. కాగా ఆ సమయంలో ఎంతో మందిని ఈ మూవీ ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాకు అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా దక్కాయి. కాగా ఈ సినిమాకు పృథ్వీ కొననూర్ దర్శకత్వం వహించడంతో పాటు.. నిర్మతగా కూడా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ లాంటి వారు ఎంతో మంది ప్రధాన పాత్రలలో నటించారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking