సౌత్ లో ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించి అపూర్వ విజయం సాధించిన దృశ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం దీనికే చెల్లింది. కమర్షియల్ అంశాలు లేకుండా టీనేజ్ పిల్లల తండ్రిగా హీరోను చూపిస్తూ అన్ని వర్గాలను మెప్పించిన సినిమాగా అప్పట్లో ఇది సృష్టించిన సంచలనం మాములుది కాదు. తర్వాత కన్నడలో రవి చంద్రన్, తమిళ్ […]
నిన్న రాత్రి విడుదలైన వెంకటేష్ నారప్ప ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆన్ లైన్ ని కుదిపేశాయి. అసురన్ ని ఇప్పటికే చాలా మంది అమెజాన్ ప్రైమ్ లో చూసేసిన నేపథ్యంలో వెంకీ ఈ పాత్రకు ఎంతవరకు సూట్ అవుతాడా అనే అనుమానాలు లేకపోలేదు. వాటిని పూర్తిగా పటాపంచలు చేస్తూ ఒకరకంగా చెప్పాలంటే వెంకటేష్ తనకన్నా చాలా చిన్నవాడైన ధనుష్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో తన అనుభవాన్ని ఉపయోగించి నారప్ప పాత్రలోని విభిన్న హావభావాలను అద్భుతంగా […]
తమిళ్ లో గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన అసురన్ తెలుగు రీమేక్ నిన్నటి నుంచి ప్రారంభమైనట్టుగా సమాచారం. వెంకటేష్ హీరోగా నటిస్తుండగా అతనికి జోడిగా ప్రియమణి కనిపించనున్నది. దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది . ముందు దీనికి అనుకున్న టైటిల్ అసురుడు. కానీ ఇది కొంచెం గ్రాంథికం టైపులో అనిపిస్తుంది. అందుకే కథ ప్రకారం వెంకీ పాత్రకు పెట్టిన “నారప్ప” అనే పేరునే సినిమాకు […]