KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ ప్రభంజనం సృష్టించాడో అందరికి తెలిసిందే. KGF రెండు పార్టులతో బాక్సాఫీస్ ని షేక్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అంతేకాక ఎన్టీఆర్ తో కూడా సినిమా అనౌన్స్ చేశాడు. ఇవాళ (జూన్ 4) ప్రశాంత్ నీల్ పుట్టిన […]
ఇటీవల సౌత్ సినిమాలు దేశమంతటా భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో మన సినీ విజయాల గురించి రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో దేశంలోని ప్రేక్షకులకి తెలుగు సినిమాలపై మంచి గురి కుదిరింది. మన సినిమాల కోసం దేశమంతా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు. దేశమంతా వెయిట్ చేసే మన తెలుగు పాన్ ఇండియా సినిమాల లిస్ట్ ఇదే.. లైగర్ (Liger) విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ […]
కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ నేరుగా సలార్ మీద ప్రభావం చూపిస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. కెజిఎఫ్ ప్రమోషన్లు ప్లస్ చిన్న చికిత్స కారణంగా ప్రభాస్ రెస్ట్ లో ఉండటం లాంటి కారణాలతో విరామం తీసుకున్నారు. ఇప్పుడవన్నీ కొలిక్కి వస్తున్నాయి. వచ్చే నెల నుంచి తిరిగి కొనసాగించేందుకు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు భాగాలా లేక ఒక పార్ట్ […]
అదేంటి కెజిఎఫ్ 2కి ప్రభాస్ సలార్ కి కనెక్షన్ ఏంటనే డౌట్ వస్తోందా. అక్కడికే వద్దాం. కెజిఎఫ్ చాప్టర్ 2లో ఫర్మాన్ అనే పాత్ర ఉంటుంది. గోల్డ్ మైన్స్ లో పని చేస్తూ రాఖీ భాయ్ మీద అపారమైన అభిమానం కలిగి ఉండే క్యారెక్టర్ ఇది. దీన్ని పోషించిన నటుడి పేరు శరణ్ శక్తి. 2013లో మణిరత్నం కడలి ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఇటీవలే కొంచెం పెద్ద వేషాలు దక్కించుకుంటున్నాడు. కెజిఎఫ్ 2లో ఇతని […]
కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఐరన్ లెగ్ అని పిలిపించుకున్న శృతి హాసన్ గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా లక్కీ హీరోయిన్ గా మారిపోవడం అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, బలుపు లాంటి బ్లాక్ బస్టర్స్ రావడంతో కొన్నేళ్లు తన వైభవం దివ్యంగానే కొనసాగింది. ఆపై ఫ్లాపులు, తమిళ సినిమాలు, వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారం లాంటి కారణాలు టాలీవుడ్ కి కొంత కాలం పాటు దూరం చేశాయి. మధ్యలో పవన్ కళ్యాణ్ […]
కెజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఇండియన్ మ్యాచో స్టార్ ప్రభాస్ హీరో కావడంతో రిలీజ్ టైంకి హైప్ ఏ రేంజ్ కు వెళ్తుందో ఊహించుకోవడం కూడా కష్టమే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సగానికి పైగానే అయిపోయింది. ఇంకా గుమ్మడి కాయ కొట్టలేదు కానీ దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా […]
సంచలనం సృష్టించిన ‘కెజిఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాలార్.’ ఈ చిత్రంలో మేకర్స్ కథానాయిక పోస్టర్ను ఆవిష్కరించారు మరియు ఈరోజు తన పుట్టిన రోజు కూడా. తాను మరెవరో కాదు బ్యూటిఫుల్ & టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్. నటుడు ప్రభాస్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్లో శృతికి ప్రత్యేకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రభాస్ తన సోషల్ మీడియా లో ఇలా రాశారు. “నా […]
బాహుబలికి నాలుగేళ్లు ఖర్చయితే అయ్యింది కానీ దానికి మించిన గొప్ప ఫలితాన్ని ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ఆస్వాదిస్తున్నాడు. పాన్ ఇండియా తప్ప దాని స్థాయికి తక్కువ సినిమా తీసేదే లేదంటూ నిర్మాతలు పోటీ పడి మరీ బడ్జెట్ లు పెంచేస్తున్నారు. తాజాగా రెబెల్ స్టార్ రెమ్యునరేషన్ తన ఒక్కడికే 150 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని ముంబై మీడియాలో వచ్చిన వార్త సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ కోసం […]
కెజిఎఫ్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాఫియా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ సెటప్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే సగం దాకా పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. ముందు 2022 ఏప్రిల్ రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడది సాధ్యమయ్యే ఛాన్స్ లేదు. అదే స్లాట్ లో కెజిఎఫ్ 2ని ఇదే నిర్మాతలు ప్రకటించారు కాబట్టి సలార్ ని […]
నటన,డాన్స్, సింగింగ్ తో రాణిస్తున్న కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ ఈ వినాయక చవితికి హ్యాట్రిక్ కొట్టాలని ఈగర్ గా వెయిట్ చేస్తుంది. తాను నటించిన క్రాక్, వకిల్ సాబ్ సినిమాలు పండగలకు విడుదలై హిట్ కొట్టడంతో తాజాగా వినాయక చవితి సందర్భంగా విడుదలకానున్న “లాభం” సినిమాతో కూడా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది శృతిహాసన్. రవితేజ తో కలిసి నటించిన క్రాక్ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి మంచి హిట్ టాక్ […]