iDreamPost
android-app
ios-app

Prabhas: రాజా సాబ్ గ్లింప్స్.. వాటే ఛేంజ్.. ప్రభాస్ లో ఇది గమనించారా?

  • Published Jul 30, 2024 | 12:02 PM Updated Updated Jul 30, 2024 | 12:02 PM

గత కొంత కాలంగా ప్రభాస్ కత్తులు, తుపాకులు, బాంబులతోనే కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు కిక్కిచ్చాడు.

గత కొంత కాలంగా ప్రభాస్ కత్తులు, తుపాకులు, బాంబులతోనే కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు కిక్కిచ్చాడు.

  • Published Jul 30, 2024 | 12:02 PMUpdated Jul 30, 2024 | 12:02 PM
Prabhas: రాజా సాబ్ గ్లింప్స్.. వాటే ఛేంజ్.. ప్రభాస్ లో ఇది గమనించారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు బాక్సాఫీస్ రికార్డులు ఒక పక్క షేక్ అవుతాయి. బాహుబలి నుంచి బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు డార్లింగ్. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తుతున్నాడు. అయితే గత కొంత కాలంగా ప్రభాస్ కత్తులు, తుపాకులు, బాంబులతోనే కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత వింటేజ్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు కిక్కిచ్చాడు. ప్రభాస్ లో ఈ రేంజ్ ఛేంజ్ గమనించలేదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కల్కి 2898 ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు. ఇప్పటికే రూ. 1100 కోట్ల వసూళ్లను సాధించి.. రికార్డు నెలకొల్పాడు. అయితే గత కొంత కాలంగా ప్రభాస్ లుక్ లో ఎలాంటి ఛేంజ్ లేదు. కత్తులు, తుపాకులు, బాంబులతోనే ఎక్కువగా ఫ్యాన్స్ కు కనిపించాడు. కానీ మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చివేశాడు. వింటేజ్ ఈ మూవీ గ్లింప్స్ లో వింటేజ్ ప్రభాస్ ను గుర్తుకు తెచ్చాడు. దాంతో డార్లింగ్ లో వాటే ఛేంజ్.. ఇది అస్సలు ఊహించలేదు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీలో ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడు ఈ మార్పును గమనించారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గత కొంత కాలంగా ప్రభాస్ నవ్వులు పూయించిన సినిమా లేనే  లేదు. కల్కిలో అక్కడక్కడ నవ్వించాడు డార్లింగ్. కానీ రాజా సాబ్ గ్లింప్స్ చూసిన తర్వాత మారుతి ప్రభాస్ లో ఉన్న కామెడీ టచ్ ను పూర్తిగా వాడుకుని నవ్వించబోతున్నాడని గ్లింప్స్ ద్వారానే అర్ధమవుతోంది. ఈ చిత్రం రొమాంటిక్ హార్రర్ కామెడీ గా తెరకెక్కబోతోందని మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ లాంటి కటౌట్ ను మారుతి హ్యాండిల్ చేయగలడా? అన్న అనుమానం అందరిలో నెలకొంది. కానీ ఈ గ్లింప్స్ వాటిని పటాపంచలు చేసింది. ప్రభాస్ స్టైల్, లుక్.. చేతిలో బొకే.. అద్దం ముందు నిల్చొని దిష్టి తీసుకోవడం ఇలా అన్నీ వింటేజ్ డార్లింగ్‌ను గుర్తుచేశాయి. డార్లింగ్ లో ఇంత ఛేంజా? అంటూ అభిమానులు ఫిదా అవుతున్నారు. మరి రాజా సాబ్ గ్లింప్స్ పై, డార్లింగ్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom