ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. వారు తమదైన బ్యాటింగ్ తో, బౌలింగ్ తో వరల్డ్ క్రికెట్ పై చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఎంతటి దిగ్గజ బ్యాటర్ కైనా ఓ స్టార్ బౌలర్ ను ఎదుర్కొవడం కష్టమే. ఇదే విషయాన్ని ఎంతో మంది లెజెండరీలు భయటపెట్టారు కూడా. ఇక ఎంతటి ఘనాపాటి బౌలర్ కైనా.. ఓ స్టార్ బ్యాటర్ కి బౌలింగ్ చేయాలంటే భయమే. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు […]
సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు టైమ్ బాగా కలిసొస్తోంది. వన్డేలకు చాన్నాళ్లుగా దూరంగా ఉన్న ఈ క్రికెటర్.. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌లపై కంగారూ బ్యాట్స్‌మెన్‌ను స్పిన్ వేరియేషన్స్‌తో ఆటాడుకున్నాడు. ఇప్పుడు ఏకంగా వన్డే వరల్డ్ కప్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండు వారాలకు ముందు వరకు వన్డే టీమ్ ఛాయల్లోనే లేని స్టార్ స్పిన్నర్.. మరో వారం […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనూ సహచరులను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. మ్యాచ్ ఎలా గెలవాలి? ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలనే దానిపై వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. అలాంటి రోహిత్‌కు మతిమరుపు సమస్య ఉందని తెలుసా? అవును. ఈ విషయాన్ని అతడి సహచర ప్లేయర్ విరాట్ కోహ్లీ గతంలో ఒక సందర్భంలో వెల్లడించాడు. యూట్యూబర్ గౌరవ్ కపూర్ షోలో విరాట్ మాట్లాడుతూ.. రోహిత్‌కు మతిమరుపు ఎక్కువని చెప్పాడు. అతడు […]
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. 2-1తో సిరీస్ దక్కిందని, రోహత్ శర్మ, కోహ్లీ హాఫ్ సెంచరీలో రాణించారని భారత క్రికెట్ అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్య వచ్చిపడిన కొత్త సమస్యతో కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాకు వెన్నెముక లాంటి ఇద్దరు స్టార్ బ్యాటర్ల మధ్య ఇదేం సమస్య అంటూ టెన్షన్ పడుతున్నారు. అయితే.. రోహిత్-కోహ్లీకి గొడవేమైనా జరిగిందా? అని అనుమానపడకండి. […]
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయకపోవడంపై వివాదం నెలకొంది. గతంలోనే మూడు ఫార్మాట్లకు తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. అయితే.. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో సమావేశం తర్వాత తమీమ్ తన నిర్ణయం మార్చుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడాడు. అయితే.. గాయం నుంచి తమీమ్ పూర్తిగా కోలుకోలేదనే […]
వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలిచింది. బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత ఓటమిపాలైనప్పటికీ అప్పటికే తొలి రెండు వన్డేలు గెలవడంతో సిరీస్ మన సొంతమైంది. తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. మూడో వన్డేలో గెలిచి ఊరట పొందింది. వరల్డ్ కప్‌కు ముందు ఈ గెలుపు వారికి కూడా బూస్ట్‌అప్ ఇస్తుందనడంలో సందేహం లేదు. పైగా 352 పరుగుల భారీ స్కోర్ […]
వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియా జోరుకు బ్రేకులు వేసింది ఆస్ట్రేలియా. మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ను వైట్‌వాష్ చేద్దామనుకున్న భారత్ ఆశ నెరవేరలేదు. ఆఖరి వన్డేలో కంగారూ చేతిలో మన టీమ్ 66 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. అయినా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వ్యక్తిగతంగా తన పెర్పార్మెన్స్ మీద సంతోషంగా ఉందన్నాడు. అన్ని విధాలుగా టీమ్‌కు ఉపయోగపడే […]
ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేయాలన్న టీమిండియా ఆశ నెరవేరలేదు. వరల్డ్ కప్‌కు ముందు చాలా విధాలుగా ఉపయోగపడిన వన్డే సిరీస్‌ను మన జట్టు ఓటమితో ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లకు 352/7 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (84 బంతుల్లో 96), స్టీవ్ స్మిత్ (61 బంతుల్లో 74), మార్నస్ లబుషేన్ (58 బంతుల్లో 72), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56) చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఛేదనలో […]
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా సారథి రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 57 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ వైపు దూసుకెళ్తున్న హిట్ మ్యాన్ ను సింగిల్ హ్యాండ్ తో స్టన్నింగ్ క్యాచ్ పట్టి అవుట్ చేశాడు ఆసీస్ స్టార్ ఆల్ […]
రాజ్ కోట్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో 352 పరుగుల భారీ స్కోర్ చేసింది పర్యాటక జట్టు. జట్టులో టాప్ 4 బ్యాటర్లు అర్ధశతకాలతో చెలరేగారు. వార్నర్(56), మార్ష్(96), స్టీవ్ స్మిత్(74), లబూషేన్(72) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాటర్ల ముందు తేలిపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ధీటైన జవాబిస్తోంది. తొలి వికెట్ కు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి […]