ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో పండించిన కెమిస్ట్రీకి అందరు ఫిదా అయిపోయారు. ఏకంగా ఇద్దరు లవ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం చేసేసారు. అసలు విజయ్, రష్మికల మధ్య ఏముందో పక్కన పెడితే.. వీరు జంటగా ఎక్కడ కనిపించినా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోతుంది. ఎయిర్ పోర్ట్, మూవీ ఫంక్షన్స్, డిన్నర్.. ఇలా […]
ఇండస్ట్రీలో ఐకానిక్ సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ. వాళ్ళు తీసేవి ఒకటి రెండు సినిమాలైనా.. లేదా చాలా గ్యాప్ తీసుకొని తక్కువ సినిమాలు తీసినా అలా ఉండిపోతాయి. అలాంటి సినిమాలు అందరికి కాకపోయినా కొన్ని వర్గాలకైనా ఆల్ టైమ్ ఫేవరేట్ అవుతుంటాయి. అలాంటి సినిమాలలో అర్జున్ రెడ్డి ఒకటి. డెబ్యూ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా.. ఆరేళ్ళ క్రితం థియేటర్స్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. సరే.. ముందుగా […]
టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి మించి ఒకటి సినిమాలు చేసుకుంటూ.. వరుసగా దాదాపు డజనుకు పైగా సినిమాలు లైనప్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటిదాకా శ్రీలీల తెలుగులో చేసింది రెండు సినిమాలే.. పెళ్లి సందడి, ధమాకా.. ఈ రెండే విడుదల అయ్యాయి. కానీ.. స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే.. ఓవైపు సినీ కెరీర్ ని చూసుకుంటూనే, మరోవైపు తన ఎడ్యుకేషన్ పై […]
ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఆయన తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. క్రికెటర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా నేషనల్‌తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా అంబానీ ఇంటికి వినాయక చవితి కార్యక్రమం […]
ఇండస్ట్రీలో హ్యాట్రిక్ సూపర్ హిట్స్ అందుకున్న కాంబినేషన్స్ లో మాస్ రాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబో ఒకటి. డాన్ శీను మొదలుకొని బలుపు, క్రాక్ సినిమాలతో వీరి కాంబినేషన్ పై అంచనాలు పెంచేశారు. ఇప్పటిదాకా వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వడం విశేషం. డాన్ శీను మూవీ హిట్ అనిపించుకోగా.. బలుపు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక మూడోది క్రాక్ హాఫ్ రేట్ టికెట్ ప్రైస్ […]
సాధారణంగా అభిమాన హీరోల సినిమాలు వస్తున్నాయంటే అభిమానులలో అంచనాలన్నీ వేరుగా ఉంటాయి. అది ఏ టైమ్ లో వస్తుందో.. ఏ టైమ్ లో వస్తే బాగుంటుందో కూడా అంచనాలు వేసేస్తుంటారు. కానీ.. అసలు నిర్ణయం మేకర్స్ చేతిలో ఉంటుంది కదా! వాళ్ళు ప్రకటించేదాకా ఎవరి ఊహగానాల్లో వారు ఉండిపోతారు. తీరా మేకర్స్ రిలీజ్ డేట్ ఊహించని డేట్ కి అనౌన్స్ చేశారంటే.. ముందునుండి అంచనాలు వేసిన ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతుంటారు. నిజానికి ఫ్యాన్స్ అంచనాలు ఎలా […]
ఒక సినిమా ఫలితం బట్టి.. దాని సీక్వెల్ అంటూ వచ్చే సినిమాలపై అంచనాలతో పాటు బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతుంటుంది. అందులోనూ పాన్ ఇండియా సినిమాలైతే ఖచ్చితంగా వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ అలాంటి హైప్ క్రియేట్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ పుష్ప. 2021లో పాన్ ఇండియా మూవీగా […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ టు నార్త్ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. అక్కడ భారీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్‌తో రష్మిక ‘అనిమల్’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. ఈ సినిమాతో పాటు తెలుగులో ‘పుష్ఫ 2’లోనూ ఆమె నటిస్తున్నారు. తెలుగులో రష్మిక నటిస్తున్న రెయిన్‌బో అనే మరో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప.. ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. రీసెంట్ గా బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు. దీంతో అందరి దృష్టి పుష్ప సీక్వెల్ పై పడింది. అసలు పుష్ప 2 షూటింగ్ ఎలా జరుగుతుంది? ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే విధంగా ఆరాలు తీయడం […]
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న దృష్టి ఇప్పుడు హిందీ సినిమాలపైనే ఉంది. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఆమె సౌత్ సినిమాలను సైతం పక్కన పెడుతున్నారు. పుష్ప సినిమా సాధించిన విజయంతో రష్మికకు హిందీలో వరుస అవకాశాలు రావటం మొదలైంది. 2022లో వచ్చిన ‘గుడ్ బై’ అనే సినిమాతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించారు. తర్వాత ఆమె మిషన్ మంజు అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో […]