iDreamPost
android-app
ios-app

వీడియో: పుష్ప-2పై హైప్ పెంచేసిన రష్మిక.. కామెంట్స్ వైరల్!

  • Published Jul 31, 2024 | 8:08 PM Updated Updated Jul 31, 2024 | 8:08 PM

Rashmika Mandanna On Pushpa 2 Movie: పుష్పా 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పుడు అందరి శ్రీవల్లి.. రష్మిక మందన్నా క్రేజీ కామెంట్స్ చేసింది. ఈమె కామెంట్స్ తో ఇప్పుడు మూవీపై హైప్ మరింత పెరిగిపోయింది.

Rashmika Mandanna On Pushpa 2 Movie: పుష్పా 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పుడు అందరి శ్రీవల్లి.. రష్మిక మందన్నా క్రేజీ కామెంట్స్ చేసింది. ఈమె కామెంట్స్ తో ఇప్పుడు మూవీపై హైప్ మరింత పెరిగిపోయింది.

  • Published Jul 31, 2024 | 8:08 PMUpdated Jul 31, 2024 | 8:08 PM
వీడియో: పుష్ప-2పై హైప్ పెంచేసిన రష్మిక.. కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా మొత్తం పుష్ప రాజ్ రూల్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మూవీ ఆగస్టు 15కి రావాల్సి ఉంది. కానీ, బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కాస్త సమయం తీసుకుంటున్నాం అంటూ.. క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అంటూ ప్రకటించారు. అభిమానులు, ప్రేక్షకులు కాస్త నిరాస చెందినా కూడా.. బెస్ట్ అవుట్ పుట్ కోసం వెయిట్ చేయాల్సిందే అంటూ సర్ది చెప్పుకున్నారు. అయితే ఈ మూవీపై ప్రస్తుతానికి ఎలాంటి అప్ డేట్స్ లేవు. కానీ, తాజాగా శ్రీవల్లి ఈ మూవీకి సంబంధించి క్రేజీ కామెంట్స్ చేసింది. పుష్ప 2 ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పుకొచ్చింది.

సింగింగ్ షోకి గెస్ట్ గా:

రష్మిక మందన్నా ఈ మధ్య గెస్టుగా ఎక్కువ కనిపిస్తోంది. పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా ఇండియన్ ఐడల్ సీజన్ 3కి రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా వచ్చింది. సింగర్స్ అందరినీ పలకరించడమే కాకుండా.. వాళ్ల పాటలతో మురిసిపోయింది. ముఖ్యంగా ఇద్దరు కుర్రాళ్లు రష్మిక మందన్నాపై సొంతంగా ఒక పాట కూడా రాశారు. ఆ పాట విని తన జీవింతోల ఈ క్షణం కచ్చితంగా గుర్తుండు పోతుంది అంటూ ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసింది. తనకి పాడటం రాదని.. కానీ, ఇంత మంచి టాలెంట్ ఉన్నవాళ్లు అంతా తన దృష్టిలో విన్నర్స్ అంటూ చెప్పుకొచ్చింది. ఇంక షోలో రష్మికా చాలానే నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

అయితే ఈ ప్రోమోలో హోస్ట్ శ్రీరామచంద్ర రష్మిక మందన్నాను ఒక ప్రశ్న వేశాడు. పుష్ప 2 గురించి అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని.. ఆ మూవీ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పాలని కోరాడు. అందుకు రష్మిక కొన్ని కామెంట్స్ చేసింది. కాకపోతే వాళ్లు ఎపిసోడ్ కోసం అని వాటిని దాచి పెట్టారు. కానీ, ఒక విషయాన్ని మాత్రం రివీల్ చేశారు. పుష్ప 2 మాత్రం పార్ట్ 1కి మించి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి మింటే సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అయితే అసలు కామెంట్స్ ఏంటి అనే విషయంపై మాత్రం సందిగ్ధిత నెలకొంది. కచ్చితంగా ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పిందని అర్థమవుతోంది. ఆ విషయం తెలియాలి అంటే మీరు.. ఆగస్టు 2, 3 తేదీల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. 15, 16 ఎపిసోడ్స్ చూడాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş