iDreamPost
android-app
ios-app

Pushpa 2 Teaser: టీజర్ రిలీజ్ కు ముందు అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్! ఇక రచ్చ రచ్చే..

  • Published Apr 07, 2024 | 4:21 PM Updated Updated Apr 07, 2024 | 4:21 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే(ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ఫ 2 టీజర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టీజర్ విడుదలకు ముందే బన్నీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే(ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ఫ 2 టీజర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టీజర్ విడుదలకు ముందే బన్నీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Apr 07, 2024 | 4:21 PMUpdated Apr 07, 2024 | 4:21 PM
Pushpa 2 Teaser: టీజర్ రిలీజ్ కు ముందు అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్! ఇక రచ్చ రచ్చే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ఫ పార్ట్ 1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ఫ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ఫ 2 టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ కు ముందే ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు బన్నీ. ఆ వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే(ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ఫ 2 టీజర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోను చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో టీజర్ రిలీజ్ కు ముందు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు బన్నీ. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆల్ సెట్ అంటూ స్క్రీన్ పై పుష్ఫ 2 టైటిల్ ఉన్న ఫొటోని షేర్ చేశాడు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. టీజర్ అదిరిపోవాలన్నా, పూనకాలు రావాలి. మేమంతా దానికోసమే ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. బన్నీ పోస్ట్ తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఇదిలా ఉండగా.. ఇటీవలే బన్నీ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేశారు. బన్నీ పుట్టినరోజు కానుకగా విడుదల కాబోతున్న టీజర్ యూట్యూబ్ లో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి.

Pushpa2

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetMadridbetMadridbetJojobetjojobetJojobetTulipbetjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornbetciocasibomcasibombetistbetciobetciojojobet giriş