టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్లు సెట్టవుతున్నాయి. మల్టీ స్టారర్లు, రేర్ కాంబోలు తెరకెక్కతున్నాయి. అందులో బాలయ్య మూవీ కూడా ఉండబోతోందని లేటెస్ట్ అప్ డేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే ఎంటర్ టైనర్ లో డాక్టర్ రాజశేఖర్ కూడా నటిస్తారట. ఈ మేరకు ప్రాధమికంగా ఒక సిట్టింగ్ అయ్యిందని, ఆయన్నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇలాంటివి సింపుల్ గా ప్రకటించరు కాబట్టి అఫీషియల్ అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కానీ ఈలోగా ఈ లీక్ సోషల్ […]
ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో చిరంజీవి శకంలో మంచి ఫాలోయింగ్ తో బ్లాక్ బస్టర్స్ చేసిన డాక్టర్ రాజశేఖర్ కొంచెం గ్యాప్ తర్వాత చేసిన మూవీ శేఖర్. మలయాళం జోసెఫ్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు జీవిత దర్శకురాలు. గతంలో ఎవడైతే నాకేంటి, శేషు లాంటి చిత్రాలను డీల్ చేసిన అనుభవం ఉండటంతో దీని మీద అంతో ఇంతో అంచనాలు ఏర్పడ్డాయి. నేను చేసిన అప్పులు తీరాలంటే ఇది ఆడాలని మీడియా సుముఖంగా […]
ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి ఫాలోయింగ్ మైంటైన్ చేసిన రాజశేఖర్ హీరోగా రూపొందిన శేఖర్ వచ్చే నెల 20న విడుదల కాబోతోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ సరైన డేట్ కోసం వేచి చూసిన యూనిట్ ఫైనల్ గా తేదీని లాక్ చేసుకుంది. అయితే సర్కారు వారి పాట రిలీజైన వారానికే రావడం కొంత రిస్క్ అయినప్పటికీ అంతకన్నా ఆప్షన్ లేదు. ఆ తర్వాత వారం కూడా ఎఫ్3 లాంటి క్రేజీ మూవీస్, జూన్ మొత్తం […]
రీమేక్ సినిమాల విషయాలు లోతుకు వెళ్లేకొద్దీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. టాలీవుడ్ లో ఇప్పుడే కాదు ముందు నుంచి ఇతర బాషల బ్లాక్ బస్టర్ల హక్కులు కొనడం వాటిని మక్కికి మక్కి తీయడం హిట్లు ఫ్లాపులు అందుకోవడం ముందు నుంచి ఉన్నదే. కానీ కొన్ని ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. హీరోల ఇమేజ్ ని మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా అక్కడ ఆడేసింది కదాని గుడ్డిగా తీస్తే అంతే సంగతులు. అదెలాగో చూద్దాం. 1991 తమిళంలో కస్తూరి రాజా […]
1989లో అంకుశం రూపంలో దక్కిన బ్లాక్ బస్టర్ రాజశేఖర్ కు ఒక్క దెబ్బకు యాంగ్రీ మ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చి మాస్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసింది. అప్పటికే చిరంజీవి బాలకృష్ణ లాంటి కమర్షియల్ హీరోయిజంకు అలవాటైన ప్రేక్షకులకు ఈయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ ని పలికే తీరు బాగా నచ్చాయి. అంతే అప్పటి నుంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలే ఎక్కువ ఆశించేవారు. కానీ రాజశేఖర్ దానికే కట్టుబడకుండా అన్ని రకాల సబ్జెక్టులు చేసేవారు […]
విషయం లేకుండా కేవలం హంగులతో గ్రాఫిక్స్ తో సినిమాలు ఆడతాయా అంటే చిన్నపిల్లాడిని అడిగినా నో అనే చెబుతాడు. బాహుబలిలో ఎంత గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా ఎమోషన్ లేకుండా ఆ గ్రాండియర్ ని ఊహించుకోగలమా. అసాధ్యం కదా. కట్టిపడేసే కథాకథనాలే దాన్ని ఇంకో స్థాయిలో నిలబెట్టాయి. వాటిని పట్టించుకోకుండా చేతిలో వనరులు ఉన్నాయి కదాని స్టార్ హీరోతో సినిమా తీస్తే బోల్తా కొట్టడం ఖాయం. అదెలాగో చూద్దాం. 1999 సంవత్సరం. ఈనాడు అధినేత రామోజీరావు గారు […]
సాధారణంగా స్టార్ హీరోలకు ఒక బ్లాక్ బస్టర్ వచ్చాక ఆటోమేటిక్ గా తర్వాత వచ్చేవాటి మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోతాయి. దానికి తగ్గట్టే కథలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం బోల్తా కొడుతుంది. సబ్జెక్టు సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉంటే కంటెంట్ ఎంత సీరియస్ గా ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారు. దానికో ఉదాహరణ మగాడు. 1989లో అంకుశం దెబ్బకు రాజశేఖర్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ […]
చిన్న సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆహుతితో పేరు తెచ్చుకుని అంకుశంతో స్టార్ డం తెచ్చుకున్న ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కున్న మాస్ ఫాలోయింగ్ ని మరీ తీసిపారేయలేం. లవ్ బాయ్ గానూ అల్లరి ప్రియుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. సాయి కుమార్ తనకు డబ్బింగ్ చెప్పడం మానేశాక కొంత స్లో అయినప్పటికీ మా అన్నయ్య, సూర్యుడు, గోరింటాకు లాంటి సూపర్ హిట్లతో బండిని బాగానే నెట్టుకుంటూ […]
సెంటిమెంట్ అనొచ్చు లేదా అలా అనుకోకుండా కుదిరిపోయింది అనొచ్చు కొన్ని పదాలు కాంబినేషన్లు దర్శకులు వరసగా ఫాలో కావడం కాకతాళీయం అనలేం. దానకో ఉదాహరణ చూద్దాం. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1992లో మోహన్ బాబు హీరోగా రూపొందించిన ‘అల్లరి మొగుడు’ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్యకృష్ణ, మీనా హీరోయిన్లుగా ఎంఎం కీరవాణి అదిరిపోయే పాటలతో కలెక్షన్ కింగ్ ని ఇద్దరు పెళ్లాల మొగుడిగా చూపించి ప్రేక్షకులతో శబాష్ అనిపించుకుంది, వసూళ్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా […]