iDreamPost
android-app
ios-app

ఎపిక్ లో కట్ చేసిన సీన్స్ ఇవే

  • Published Oct 30, 2025 | 11:06 AM Updated Updated Oct 30, 2025 | 11:06 AM

ఒక రీరిలీజ్ కు కూడా ఈ రేంజ్ లో ఎలివిషన్.. ప్రమోషన్స్ ఉన్నాయంటే అది రాజమౌళి సినిమా కాబట్టే. ఆరు గంటల సినిమాను మూడు గంటల నలభై నిమిషాలకు కట్ చేయడమంటే అంతా సులువైన పని కాదు. కానీ అది మిగతావారికి రాజమౌళి దీనిని పక్కా ప్లానింగ్ తో దీనిని రీరిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే రాజమౌళి ప్రభాస్ రానాలు దీనికి సంబందించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు

  • Published Oct 30, 2025 | 11:06 AMUpdated Oct 30, 2025 | 11:06 AM
ఎపిక్ లో కట్ చేసిన సీన్స్ ఇవే

ఒక రీరిలీజ్ కు కూడా ఈ రేంజ్ లో ఎలివిషన్.. ప్రమోషన్స్ ఉన్నాయంటే అది రాజమౌళి సినిమా కాబట్టే. ఆరు గంటల సినిమాను మూడు గంటల నలభై నిమిషాలకు కట్ చేయడమంటే అంతా సులువైన పని కాదు. కానీ అది మిగతావారికి రాజమౌళి దీనిని పక్కా ప్లానింగ్ తో దీనిని రీరిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే రాజమౌళి ప్రభాస్ రానాలు దీనికి సంబందించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఇప్పుడు ఈ ఆరు గంటల సినిమాలో కట్ చేసినా సీన్స్ ఏంటి అనేది.. ఇప్పుడు అందరికి సస్పెన్స్. ఈ సస్పెన్స్ ను రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఆ కట్ చేసిన సీన్స్ ఏంటి అనేది రివీల్ చేశారు రాజమౌళి. తమన్నా పోషించిన అవంతిక లవ్ ట్రాక్, పచ్చబొట్టేసిన పాట, కన్నా నిదురించరా సాంగ్, ఇరుక్కుపో గీతం, యుద్ధ సన్నివేశాలను కొన్ని.. వీటి అన్నిటిని తొలగించేశారట. ఫస్ట్ హాఫ్ ఒక గంట నలభై నిముషాలు ఉండగా.. కండాఫ్ మాత్రం రెండు గంటలకు పైగా ఉండబోతుందంట.

అలాగే సినిమాలో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట. అవేంటో తెలియాలంటే మాత్రం ఈ రీరిలీజ్ చూడాల్సిందే. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా దీనికోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ అలా ప్రభాస్ ను ఎప్పుడు చూస్తారో తెలియదు కాబట్టి ఈ ఛాన్స్ ను అసలు మిస్ కాకూడదని అనుకుంటున్నారు అభిమానులు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.