Swetha
మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్స్ చేస్తాయో తెలియనిది కాదు. ఓటిటి లో మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ఆ కథలు కూడా అంతే ఇంటెన్స్ గా ఉంటాయి. ఈ క్రమంలో మలయాళంలో ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ అయినా ఓ సినిమా ఇప్పుడు ఓటిటి లో సడెన్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాకు వసూళ్ల పరంగా మంచి మార్కులు రాలేదు కానీ.. బాగానే ఉండనే టాక్ మాత్రం వచ్చింది. ఈ సినిమాలో అశోకన్, దేవదర్శిని, అభిరామి రాధాకృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాలో రేవతి శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే బొల్లి వ్యాధితో బాధపడే ఓ యువకుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు అనేది కథ. ఈ సినిమా పేరు తలవర. ప్రస్తుతానికి ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేదు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మలయాళంలో అయితే అందుబాటులో ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.