iDreamPost
android-app
ios-app

ఢిల్లీ క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Nov 05, 2025 | 3:49 PM Updated Updated Nov 05, 2025 | 3:49 PM

ఒకప్పుడు దేశంలో నిర్భయ అత్యాచారం కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియనిది కాదు. కేసును పోలీసులు ఎలా ఇన్విస్టిగేషన్‌ చేశారనే తీరు మొత్తం ఢిల్లీ క్రైం అనే వెబ్ సిరీస్ రూపంలో.. మొదటి పార్ట్ లో అంతా చూపించారు. వృద్ధులను టార్గెట్‌ చేసుకుని నగరంలో జరిగే వరసు హత్యల కోసం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది అనేది రెండో సీజన్ లో చూపించారు.

  • Published Nov 05, 2025 | 3:49 PMUpdated Nov 05, 2025 | 3:49 PM
ఢిల్లీ క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఒకప్పుడు దేశంలో నిర్భయ అత్యాచారం కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియనిది కాదు. కేసును పోలీసులు ఎలా ఇన్విస్టిగేషన్‌ చేశారనే తీరు మొత్తం ఢిల్లీ క్రైం అనే వెబ్ సిరీస్ రూపంలో.. మొదటి పార్ట్ లో అంతా చూపించారు. వృద్ధులను టార్గెట్‌ చేసుకుని నగరంలో జరిగే వరసు హత్యల కోసం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది అనేది రెండో సీజన్ లో చూపించారు. ఇక ఇప్పుడు సీజన్ 3 ను రిలీజ్ చేయనున్నారట.

ఈ సీజన్ లో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఓ మహిళను డీసీపీ ఎలా పట్టుకున్నారు అనేది చూపించబోతున్నారట. ఈ సీజన్ లో షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్ లాంటి వాళ్ళు నటించారు. ఢిల్లీ క్రైమ్‌ వెబ్‌ సిరీస్‌ తొలి సీజన్‌ 2019 మార్చి, రెండో సీజన్‌ 2022 ఆగస్టులో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ నవంబర్‌ 13న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. దీనికి సంబందించిన ట్రైలర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాబట్టి ఈ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సిరీస్‌లను ఇష్టపడే వారు ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.