iDreamPost
android-app
ios-app

డిఫరెంట్ గా పెద్ది ఫస్ట్ సాంగ్ అనౌన్సుమెంట్

  • Published Nov 05, 2025 | 12:36 PM Updated Updated Nov 05, 2025 | 12:36 PM

రామ్ చరణ్ నుంచి మోస్ట్ అవైటెడ్ గా రానున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు కన్విన్సింగ్ గానే అనిపించింది. భారీ అంచనాలను సెట్ చేసుకుంటున్నా ఈ సినిమా నుంచి ఇప్పుడు ఫస్ట్ చార్ట్ బస్టర్ అనౌన్సుమెంట్ ను ఇచ్చారు.

  • Published Nov 05, 2025 | 12:36 PMUpdated Nov 05, 2025 | 12:36 PM
డిఫరెంట్ గా పెద్ది ఫస్ట్ సాంగ్ అనౌన్సుమెంట్

రామ్ చరణ్ నుంచి మోస్ట్ అవైటెడ్ గా రానున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు కన్విన్సింగ్ గానే అనిపించింది. భారీ అంచనాలను సెట్ చేసుకుంటున్నా ఈ సినిమా నుంచి ఇప్పుడు ఫస్ట్ చార్ట్ బస్టర్ అనౌన్సుమెంట్ ను ఇచ్చారు. అది కూడా చాలా డిఫరెంట్ గా అనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ను తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

బుచ్చిబాబు, ఏ ఆర్ రెహమాన్ మధ్య ఇంట్రెస్టింగ్ కన్వెర్సేషన్ తో ఈ వీడియో స్టార్ట్ అయింది. సాంగ్ లో నుంచి ఓ రెండు మూడు లైన్స్ ను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను నవంబర్ 7 న రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.