iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన కాంతార చాప్టర్ 1

  • Published Oct 31, 2025 | 10:24 AM Updated Updated Oct 31, 2025 | 10:24 AM

రిషబ్ శెట్టి , రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన కాంతార చాప్టర్ 1. ఈ సినిమాకు యునానిమస్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వచ్చిన సినిమాకు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి రికార్డ్స్ వచ్చాయో. ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కు కూడా అలాంటి రెస్పాన్స్ ఏ దక్కింది.

రిషబ్ శెట్టి , రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన కాంతార చాప్టర్ 1. ఈ సినిమాకు యునానిమస్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వచ్చిన సినిమాకు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి రికార్డ్స్ వచ్చాయో. ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కు కూడా అలాంటి రెస్పాన్స్ ఏ దక్కింది.

  • Published Oct 31, 2025 | 10:24 AMUpdated Oct 31, 2025 | 10:24 AM
OTT లోకి వచ్చేసిన కాంతార చాప్టర్ 1

రిషబ్ శెట్టి , రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన కాంతార చాప్టర్ 1. ఈ సినిమాకు యునానిమస్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వచ్చిన సినిమాకు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి రికార్డ్స్ వచ్చాయో. ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కు కూడా అలాంటి రెస్పాన్స్ ఏ దక్కింది. ఓటిటి స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇలా జరగడం బహుశా ఈ సినిమాకే సాధ్యమేమో. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి కూడా వచ్చేసింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే పంజుర్లి జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శివ ఆరాటపడుతూ ఉంటాడు. ఆ మాయం అయ్యే విషయం వెనుక కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంటుంది. కాంతార అనే ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యం ఉంటుంది. ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బర్మ అనే వ్యక్తి ఉంటాడు. తన ప్రజల కోసం అతను ఆ రాజ్యంలోకి వెళ్లి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఏమి జరిగింది ?బర్మ తన కాంతార కోసం ఏం చేశాడు ?, అసలు బర్మ ఎవరు ?, అతను ఎక్కడ నుంచి వచ్చాడు ? అనేది ఈ సినిమా కథ. థియేటర్లో ఈ సినిమాని మిస్ అయినా వారు ఎంచక్కా అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.