iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి వచ్చిన ఓ తెలుగు సినిమా

  • Published Oct 30, 2025 | 1:03 PM Updated Updated Oct 30, 2025 | 1:03 PM

ఓటిటి లో ఎప్పటికప్పుడు చాలా కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు కొన్నైతే.. నేరుగా ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇంకొన్ని. అయితే కొన్ని సినిమాలు మాత్రం అసలు ఎలాంటి అనౌన్సుమెంట్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అవి కొత్త సినిమాలు అవ్వొచ్చు.. పాత సినిమాలు కూడా అవ్వొచ్చు.

  • Published Oct 30, 2025 | 1:03 PMUpdated Oct 30, 2025 | 1:03 PM
సడెన్ గా OTT లోకి వచ్చిన ఓ తెలుగు సినిమా

ఓటిటి లో ఎప్పటికప్పుడు చాలా కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు కొన్నైతే.. నేరుగా ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇంకొన్ని. అయితే కొన్ని సినిమాలు మాత్రం అసలు ఎలాంటి అనౌన్సుమెంట్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అవి కొత్త సినిమాలు అవ్వొచ్చు.. పాత సినిమాలు కూడా అవ్వొచ్చు. ఇప్పుడు ఏడాది క్రితం వచ్చిన ఓ తెలుగు ఆంథాలజీ మూవీ సైలెంట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

అసలు ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇందులో మొత్తం ఆరు కథలు ఉంటాయి క్యాబ్ క్రానికల్స్, ది మామ్, గ్లాస్ మేట్స్, జిందగీ, బంగారం, ది వైల్డ్ హట్స్. ఈ ఆరు కథలను స్నేహం, సంతోషం, ఒంటరితనం, పశ్చాత్తపం, యవ్వనపు ప్రేమ, సాంగత్యం అనే కాన్సెప్ట్‌తో చూపించారు. ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో ‘లైఫ్ స్టోరీస్’ అనే పేరుతో థియేటర్లోకి వచ్చింది. ఇక ఇప్పుడు సైలెంట్ గా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.