iDreamPost
android-app
ios-app

డ్యూడ్ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదేనా !

  • Published Oct 30, 2025 | 12:02 PM Updated Updated Oct 30, 2025 | 12:02 PM

ఈ దీపావళికి వచ్చిన సినిమాలలో డ్యూడ్ కూడా ఒకటి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ప్రేమను మరోసారి గెలుచుకున్నాడు

  • Published Oct 30, 2025 | 12:02 PMUpdated Oct 30, 2025 | 12:02 PM
డ్యూడ్ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదేనా !

ఈ దీపావళికి వచ్చిన సినిమాలలో డ్యూడ్ కూడా ఒకటి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ప్రేమను మరోసారి గెలుచుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ప్రదీప్ కెరీర్ లో హ్యాట్రిక్ 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిందనే టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నవంబర్ 14 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్సుమెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.