Swetha
రవి తేజ నుంచి ఓ సాలిడ్ హిట్ పడి చాలా కాలం అయింది. ఇక ఇప్పుడు మాస్ జాతరతో వస్తున్నాడు. రవి తేజ సినిమా అంటే ప్రేక్షకులు ఊరమాస్ రేంజ్ కంటెంట్ ను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్స్ మొదలవ్వబోతాయి. అయితే ఓ పక్కా రెండు తెలుగు రాష్ట్రలలోను వర్షాలు దంచికొడుతున్నాయి.

రవి తేజ నుంచి ఓ సాలిడ్ హిట్ పడి చాలా కాలం అయింది. ఇక ఇప్పుడు మాస్ జాతరతో వస్తున్నాడు. రవి తేజ సినిమా అంటే ప్రేక్షకులు ఊరమాస్ రేంజ్ కంటెంట్ ను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్స్ మొదలవ్వబోతాయి. అయితే ఓ పక్కా రెండు తెలుగు రాష్ట్రలలోను వర్షాలు దంచికొడుతున్నాయి. ఇది కాకుండా బాహుబలి ఎపిక్ రిలీజ్ ఓ వైపు.. ఈ రెండు మాస్ మహారాజ్ మీద ఎఫెక్ట్ చూపించేలానే ఉన్నాయి. ఈ రెండిటిని క్రాస్ చేసి రవితేజ హిట్ కొడితే మాత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చినట్టే.
ప్రమోషన్స్ ప్లాన్ చేశారు కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఓ రకంగా ఇప్పుడు రవి తేజకు ఇది పెద్ద అగ్నిపరీక్ష అని చెప్పాల్సిందే. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ తో మాస్ జనాలను ఒప్పించాలంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. అలా వచ్చిన ధమాకా మూవీ ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. ఇక మాస్ జాతర ట్రైలర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా సో సో గానే ఉంది. అయితే రవి తేజ మాత్రం ఇది పక్కా హిట్ అవుతుందని హామీ ఇచ్చాడు.
రిజల్ట్ ఏంటి అనేది ఇంకొద్ది గంటల్లో తేలిపోతుంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచే మాస్ జాతర షోలు మొదలైపోతాయి. హిట్ టాక్ వస్తే సూపర్ హ్యాపీ. లేదా యావరేజ్ అనిపించుకున్న రికవరీ ఈజీగానే అయిపోతుంది. టాలీవుడ్ లో మంత్ ఎండ్ ని రవి తేజ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.