iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్

  • Published Jul 02, 2024 | 8:06 PM Updated Updated Jul 04, 2024 | 5:22 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే ఈమె తండ్రి ఒక స్టార్ కావడం గమన్హారం. అలాగే తల్లి కూడా ఒకప్పుడు హీరోయిన్ గా అలరించింది. అయితే ఒకప్పుడు బబ్లీగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం మేకోవర్ పరంగా మరింత అందంగా తయారైంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే ఈమె తండ్రి ఒక స్టార్ కావడం గమన్హారం. అలాగే తల్లి కూడా ఒకప్పుడు హీరోయిన్ గా అలరించింది. అయితే ఒకప్పుడు బబ్లీగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం మేకోవర్ పరంగా మరింత అందంగా తయారైంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jul 02, 2024 | 8:06 PMUpdated Jul 04, 2024 | 5:22 PM
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్

ఇండస్ట్రీలో వారసత్వం అనేది కొత్తేమీ కాదు. ఎందుకంటే.. దశాబ్ధ కాలం నుంచి ఈ ట్రెండ్ అనేదకొనసాగుతునే ఉంది. ఈ క్రమంలోనే.. స్టార్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి, దర్శక, నిర్మాత వరకు ప్రతిఒక్కరూ తమ పిల్లలకు నటన వారసత్వాన్ని పంచుకుంటున్నారు. దీంతో చాలామంది చిన్న వయసు నుంచే బాలనటులుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇక కొంతమంది అయితే ఏకంగా హీరో, హీరోయిన్ లు గా ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ ను నిరుపించుకుంటున్నారు. అయితే ఎంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. నటన పరంగా తమని తాము ఇంఫ్రూ చేసుకోని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి, నటులు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా ఒకరు. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలోని యంగ్ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. ఈమె ఒక స్టార్ హీరో, హీరోయిన్ల గారాలపట్టి. ఇంతకి ఈ ఫోటోలో ఉన్నా అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది. అలాగే ఈమె తండ్రి ఒక స్టార్ కావడం గమన్హారం. అలాగే తల్లి కూడా ఒకప్పుడు హీరోయిన్ గా అలరించింది. అయితే ఒకప్పుడు బబ్లీగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం మేకోవర్ పరంగా మరింత అందంగా తయారైంది. అయితే అందం, అభినయం, టాలెంట్ అన్ని కలగలిగిన ఈ హీరోయిన్ కు అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ, వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటూ నటనా పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఈమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు.. ఆమె మరెవరో కాదు ‘శివానీ రాజశేఖర్’. తండ్రి రాజశేఖర్ వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మంచి మార్కులు వేసుకుంది శివానీ.

అయితే ఈమె అద్భుతం, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ వంటి సినిమాలతో ట్యాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తమిళంలో కూడా ఈ బ్యూటీ అన్బరివు’, ‘నెంజుక్కు నీతి’ వంటి సినిమాల్లో నటించి కోలీవుడ్ పరేక్షకులను కూడా అలరించింది. కాగా, గతేడాది శ్రీకాంత్ హీరోగా నటించిన కోట బొమ్మాళి పీఎస్ లో శివానీ రాజశేఖర్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే దానికంటే ముందు శివానీ రాజ్ తరుణ్ తో అహనా పెళ్లంట తెలుగు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇక ఆ వెబ్ సిరీస్ కు మంచి వ్యూస్ రావడం రికార్డు సృష్టించింది.

ఇకపోతే ఇటీవలే డైరెక్టుగా ఓటీటీలో విడుదలైన విద్యా వాసుల అహంలో కూడా శివానీ నటన బాగుందని ప్రశంసలు వచ్చాయి. ఇలా ప్రస్తుతం ఆమెకు తెలుగుతో పాటు తమిళ్ లో పలు సినిమా అవకాశాలు అందుకొని బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ అమ్మడు ఓల్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోను చూసిన శివానీకి, ఇప్పుడు శివానీకి చాలా డిఫరెంట్ ఉందని నెటిజన్స్ అంటున్నారు. పైగా ఇప్పుడు శివానీ మరింత అందంగా తయారైందని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న శివానీ ఓల్డ్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/