Swetha
ఈ వారం థియేటర్లో ఇంట్రెస్టింగ్ మూవీస్ అంటే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ , సుధీర్ బాబు జటాధరా సినిమాలే ఉన్నాయి. ఇవి కాకుండా ఓటిటి లో ఎలాంటి సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి అనే విషయాలను చూసేద్దాం. ఈ వారం ఓటిటి లోకి రాబోయే సినిమాలు ఇవే.

హాట్‌స్టార్ :
బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 05
ద ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా ) – నవంబరు 05
నెట్‌ఫ్లిక్స్ :
డాక్టర్ సూస్ ద స్నీచెస్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 03
ఇన్ వేవ్స్ అండ్ వార్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 03
బారాముల్లా (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 07
ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 07
అమెజాన్ ప్రైమ్:
నైన్ టూ నాట్ మీట్ టూ యూ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 03
మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) – నవంబరు 07
ఆహా:
చిరంజీవ (తెలుగు చిత్రం) – నవంబరు 07
జీ5:
కిస్ (తమిళ సినిమా) – నవంబరు 07
తోడే దూర్ తోడే పాస్ (హిందీ సిరీస్) – నవంబరు 07
సోనీ లివ్:
మహారాణి సీజన్ 4 (హిందీ సిరీస్) – నవంబరు 07
ఆపిల్ ప్లస్ టీవీ:
ప్లరిబస్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 07
మనోరమ మ్యాక్స్:
కరమ్ (మలయాళ సినిమా) – నవంబరు 07
ఎమ్ఎక్స్ ప్లేయర్:
ఫస్ట్ కాపీ సీజన్ 2 (హిందీ సిరీస్) – నవంబరు 05
లయన్స్ గేట్ ప్లే:
అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) – నవంబరు 07
ద హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 07
ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశలు లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.