మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్ ఓటిటికి అఫీషియల్ బ్రాండ్ అంబాసడర్ గా ఫిక్సవ్వడం ఆలస్యం అప్పుడే ఓ రేంజ్ లో వాడకం మొదలుపెట్టారు. ఇప్పటికే దాని తాలూకు యాడ్ టీవీలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండగా నిన్న బిగ్ బాస్ 5 హౌస్ లోకి తీసుకొచ్చి ఈవెంట్ ని కలర్ ఫుల్ గా మార్చేశారు. దీనికి సంబంధించి ముందు నుంచే పబ్లిసిటీ చేయడంతో అభిమానులతో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కు సైతం […]
మాస్ట్రో మొదటి సీన్ కుందేలు, కాబేజితోట, దిష్టిబొమ్మ, ఏరియల్ షాట్ చూడగానే అర్థమైంది ఇది కలర్ జిరాక్స్ అని. దర్శకుడు మేర్లపాక గాంధీ మన నమ్మకం. వమ్ము కాకుండా తీసాడు. 70ల కాలంలో SD లాల్ అనే డైరెక్టర్ వుండేవాడు. రీమేక్‌ల స్పెషలిస్ట్ . ఆయన తెలుగు సినిమా చూస్తే హిందీ చూడక్కరలేదు. ఆయన్ని ముద్దుగా సూపర్ డబ్బింగ్ లాల్ అని పిలిచేవాళ్లు. హిందీ సినిమాలో హీరో చెక్స్ షర్ట్ వేస్తే తెలుగులో కూడా అదే. విలన్ […]
ఎవరికి సాధ్యం కాని రీతిలో ఈ ఏడాది రెండు థియేట్రికల్ రిలీజులు చెక్, రంగ్ దేలు దక్కించుకున్న యూత్ హీరో నితిన్ కొత్త సినిమా మాస్ట్రో. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అందాదున్ రీమేక్ గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇవాళ డిస్నీ హాట్ స్టార్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇంటికే వచ్చేసింది. ఓటిటి రిలీజ్ అయినప్పటికీ ప్రమోషన్ విషయంలో రాజీ పడకుండా స్వంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ గట్టిగానే ప్రమోషన్లు చేసింది. హిందీ వెర్షన్ చూడని […]
కాకతాళీయంగా జరిగినా ఇప్పటిదాకా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకున్న తెలుగు స్ట్రెయిట్ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదన్నది వాస్తవం. ఆకాశం నీ హద్దురా డబ్బింగ్ కాబట్టి కౌంట్ లోకి రాదు. నారప్పను భారీగా చూశారు కానీ మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ టాక్ అయితే రాలేదు. ఇక వి, టక్ జగదీష్ ల సంగతి సరేసరి. సోషల్ మీడియాలో వీటి మీద జరిగిందంతా ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. అనుష్క నిశ్శబ్దం దెబ్బకు ప్రైమ్ కే […]
మొదటి నెల రోజులు చిన్న సినిమాలతో నెట్టుకుంటూ వచ్చి బడా ప్రొడ్యూసర్లకు భరోసా ఇచ్చిన బాక్సాఫీస్ సెప్టెంబర్ నుంచి భారీ చిత్రాల సందడిని చూడబోతోంది. ఇప్పటిదాకా పది కోట్ల లోపే షేర్ తెచ్చే కెపాసిటీ ఉన్న సక్సెస్ ని ఎంజయ్ చేసిన టికెట్ కౌంటర్లు ఇకపై హౌస్ ఫుల్ బోర్డులు చూడబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శ్రీదేవి సోడా సెంటర్ తో ఆ సూచనలు ఉన్నప్పటికీ గోపీచంద్ సీటిమార్ తో అది బలపడుతుందనే నమ్మకం ట్రేడ్ లో […]
ఈ వారాంతంలో డైరెక్ట్ ఓటిటిలో వస్తుందని ప్రచారం జరిగిన నితిన్ కొత్త సినిమా మాస్ట్రో ఏ సౌండ్ చేయకుండా సైలెంట్ గా ఉంది. మొన్నో లిరికల్ వీడియో రిలీజ్ చేశారు కానీ దానికి సంబంధించి ఎలాంటి హంగామా కనిపించలేదు. పైగా టీమ్ కు సంబంధించి ఎవరూ దాని గురించి స్పెషల్ గా చెప్పడం ట్వీట్లు వేయడం చేయలేదు. అసలు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉందాని నితిన్ అభిమానులు టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం […]
సెంటిమెంట్ అనొచ్చు లేదా అలా అనుకోకుండా కుదిరిపోయింది అనొచ్చు కొన్ని పదాలు కాంబినేషన్లు దర్శకులు వరసగా ఫాలో కావడం కాకతాళీయం అనలేం. దానకో ఉదాహరణ చూద్దాం. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1992లో మోహన్ బాబు హీరోగా రూపొందించిన ‘అల్లరి మొగుడు’ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్యకృష్ణ, మీనా హీరోయిన్లుగా ఎంఎం కీరవాణి అదిరిపోయే పాటలతో కలెక్షన్ కింగ్ ని ఇద్దరు పెళ్లాల మొగుడిగా చూపించి ప్రేక్షకులతో శబాష్ అనిపించుకుంది, వసూళ్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా […]
ఈ ఏడాది రెండు థియేట్రికల్ రిలీజులు దక్కించుకున్న ఇమేజ్ ఉన్న హీరోల్లో నితిన్ ఒక్కడే మంచి స్పీడ్ లో ఉన్నాడు. దురదృష్టవశాత్తు చెక్, రంగ్ దే రెండూ ఫలితాల పరంగా నిరాశ పరచడంతో ఇప్పుడు తన ఆశలనే మాస్ట్రో మీదే ఉన్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అందాదున్ రీమేక్ గా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో నితిన్ మొదటిసారి కళ్లులేని వాడిగా నటించాడు. నభా నటేష్ హీరోయిన్ కాగా హిందీలో టబు పోషించిన నెగటివ్ […]
ఈ ఏడాది ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని విధంగా ఏకంగా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకున్న నితిన్ కు ఫలితం మాత్రం ఆశించిన విధంగా దక్కలేదు. చెక్ దారుణంగా డిజాస్టర్ కాగా రంగ్ దే ఓ మోస్తరుగా ఆడిందే తప్ప మొత్తం పెట్టుబడిని వెనక్కు ఇవ్వలేకపోయింది. లాక్ డౌన్ రాక ముందే ఇవి రిలీజ్ అయిన ఆనందం పెద్దగా లేకపోయింది. ఇటీవలే అందాదున్ రీమేక్ మాస్ట్రో పూర్తి చేసి దాని రిలీజ్ కోసం ఎదురు […]