iDreamPost
android-app
ios-app

Nithiin: నితిన్ కీలక నిర్ణయం! రెండు నెలలు షూటింగ్స్ కు బ్రేక్? కారణం?

  • Published Aug 30, 2024 | 5:08 PM Updated Updated Aug 30, 2024 | 6:15 PM

Nithiin take two months break for expecting their first Child: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల పాటు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడట ఈ స్టార్. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Nithiin take two months break for expecting their first Child: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల పాటు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడట ఈ స్టార్. మరి దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 30, 2024 | 5:08 PMUpdated Aug 30, 2024 | 6:15 PM
Nithiin: నితిన్ కీలక నిర్ణయం! రెండు నెలలు షూటింగ్స్ కు బ్రేక్? కారణం?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా మూవీస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల డైరెక్షన్ లో ‘రాబిన్ హుడ్’ అనే మూవీ చేస్తున్నాడు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో నితిన్ రెండు నెలలు షూటింగ్స్ ను బ్రేక్ తీసుకుంటున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. మరి ఈ యంగ్ హీరో షూటింగ్స్ కు బ్రేక్ ఎందుకు ఇవ్వనున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

రాబిన్ హుడ్.. నితిన్-వెంకీ కుడుముల కాంబోలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ. ఇందులో శ్రీలీల హీరోగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘తమ్ముడు’ అనే మూవీలో చేస్తున్నాడు. ఇందులో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా చేస్తోంది. కాగా.. తాజాగా నితిన్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రెండు నెలలు నితిన్ షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వనున్నాడట. తన భార్య కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Nithin

2020లో షాలిని కందుకూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నితిన్. ప్రస్తుతం ఆమె గర్భవతి అని, డెలివరీ డేట్ కూడా ఇవ్వడంతోనే రెండు నెలలు షూటింగ్స్ నితిన్ బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయాన్ని తన భార్యతో స్పెండ్ చేయనున్నాడు. అందుకే షూటింగ్స్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రాబిన్ హుడ్ ను డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమ్ముడు సినిమాను కూడా వీలైనంత స్పీడ్ గా థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ లాంగ్ బ్రేక్ ఇవ్వడంతో ఆ సినిమాలు అనుకున్న టైమ్ కు రిలీజ్ అవుతాయా? అన్న సందేహాలు బయలుదేరాయి. అలాగే రిలీజ్ డేట్ ప్రకటించిన రాబిన్ హుడ్ కూడా వాయిదా పడే అవకాశాలను కొట్టిపారేయలేం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom