iDreamPost
android-app
ios-app

లయ కూతుర్ని చూశారా.. అమ్మను మించిన అందంతో..

  • Published Aug 27, 2024 | 11:38 AM Updated Updated Aug 27, 2024 | 11:40 AM

Laya: 2000వ దశకంలో తన అందంతో, నటనతో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ లయ. పెళ్లి, పిల్లలు అంటూ సినీ కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుంది. కాగా, లయ కూతురు కూడా పెద్దదై.. అమ్మలానే కనిపిస్తుంది..

Laya: 2000వ దశకంలో తన అందంతో, నటనతో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ లయ. పెళ్లి, పిల్లలు అంటూ సినీ కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుంది. కాగా, లయ కూతురు కూడా పెద్దదై.. అమ్మలానే కనిపిస్తుంది..

  • Published Aug 27, 2024 | 11:38 AMUpdated Aug 27, 2024 | 11:40 AM
లయ కూతుర్ని చూశారా.. అమ్మను మించిన అందంతో..

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ లయ గురించి తెలియని 90 కిడ్స్ ఉండరు. 2000 దశకంలో హిందీ భామలు హవా కొనసాగుతున్న సమయంలో తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటింది. అందమైన ముఖ వర్చుసు, చక్కటి మాట తీరు, నిండైన వస్త్రధారణ, చూసేందుకు చాలా నెమ్మదస్తురాలిగా కనిపించే లయ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునే వారు అప్పటి యూత్. స్వయం వరం మూవీతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ విజయవాడ పిల్ల.. తక్కువ సయమంలో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టైర్ 2 హీరోల పక్కన ఆడిపాడింది. గ్లామర్ రోల్స్‌ పోషించకుండా స్టార్ట్ డమ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు.. 2000వ దశకంలో లయకే చెల్లింది. ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈమె.. పెళ్లి, పిల్లలు అంటూ కెరీర్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు కమ్ బ్యాక్ ఇస్తోంది.

లయ ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మరు. ఇప్పటికి అదే అందాన్ని, ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ ఫ్లాట్ చేసేస్తోంది. ఇందులో మరో విశేషమేమింటే లయ కూతురు కూడా పెద్దదై.. హీరోయిన్‌ను తలపిస్తుంది. ఏంటీ లయకు అంత పెద్ద కూతురు ఉందా అనుకుంటున్నారు కదూ. అవునండి.. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకున్న లయ ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యింది. అక్కడకు వెళ్లి కూడా ఖాళీగా ఏమీ లేదు.. టాప్ మోస్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమె కూతురు శ్లోక.. చైల్ట్ ఆర్టిస్టుగా అలరించింది. మాస్ మహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీలో చిన్నప్పటి ఇలియానా పాత్రలో మెరిసింది శోక్ల.  ఇందులో లయ కూడా క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. అయితే పూర్తి స్థాయిలో నటించి.. చానాళ్లయ్యింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కూతురు ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. చూసేందుకు అమ్మలాగే ఉండి.. లయకు చెల్లెలేమో అనిపిస్తుంది.

Laya Daughter

ఇప్పుడు నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు చిత్రంలో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే సీనియర్ నటుడు శివాజీతో మరోసారి జతకట్టబోతుంది. ఈ ఇద్దరిది బెస్ట్ పెయిర్. గతంలో ఈ ఇద్దరు కాంబోలో మూడు చిత్రాలు వచ్చాయి. మిస్సమ్మలో శివాజీ భార్య రత్నమాల క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. ఆ తర్వాత అదిరిందయ్య చిత్రంలో కూడా ఈ జోడి ఎంటర్ టైన్ చేసింది. టైటా బిర్లా మధ్యలో లైలాలో మహాలక్ష్మీ పాత్రలో మెరిసింది. ఇదే ఆమె చేసిన ఫుల్ లెంత్త్ రోల్. ఇప్పుడు ఈ స్క్రీన్ పెయిర్.. మరోసారి కనువిందు చేసేందుకు వచ్చేస్తుంది. ప్రేమించు చిత్రానికి ఉత్తమ నంది అవార్డు అందుకున్న ఈ బ్యూటీ.. తిరిగి మనల్ని అలరించి.. మరెన్నో అవార్డులను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. ఇక తన కూతురు హీరోయిన్ గా నటిస్తే చూడాలని ఉందని గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది లయ. ఆమె కోరిక తీరాలని కోరుకుందాం.. ఏమంటారు..?

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique