సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వరసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఒకటి సూపర్ హిట్ మూవీ విరూపాక్ష కాగా.. రెండోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన మల్టీస్టారర్ ‘బ్రో’. అయితే ఈ రెండు మూవీల్లో విరూపాక్ష సూపర్ హిట్ అయితే.. బ్రో మాత్రం నిరాశపరిచింది. కానీ సాయిధరమ్ తేజ్ కు మాత్రం మామ పవన్ కళ్యాణ్ తో నటించిన తృప్తి మాత్రం మిగిలింది. […]
నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గతంలో వివాహం చేసుకుని ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, వీళ్లు విడాకులు తీసుకుంటున్నారంటూ గతంలో వార్తలు రాగా.. అవన్నీ పుకార్లు అనుకున్నారు. కానీ, చివరికి అదే నిజమైంది. ఇటీవల తాము విడాకులు తీసుకుంటున్నామంటూ తమ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అధికారంగా వెల్లడించారు. వీళ్లు విడాకులు తీసుకోవడంతో మెగా అభిమానులే కాకుండా అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో.. వాళ్ల విడాకుల వార్త గత కొంతకాలంగా హాట్ టాపిక్ […]
సినిమా ఇండస్ట్రీలో ఎంత ఘనంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఆ పెళ్లి గురించి కనీసం ఒక నెల రోజులు అయినా చెప్పుకుంటారు. అలాగే ఏ జంట అయినా విడిపోతే అందుకు ప్రచారం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. వాళ్లు ఒక అకేషన్ లో కలిసి కనిపించకపోతే ఇంక మొదలు పెట్టేస్తారు. భర్తకు దూరంగా ఫలానా హీరోయిన అని రాసేస్తుంటారు. కొన్నిసార్లు ఆ వార్తలు నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో అలా వైరల్ అయి.. నిజంగా […]
మెగా డాటర్ నిహారిక విడాకుల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిహారిక, ఆమె భర్త చైతన్య విడాకులు తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం దీని గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. చాలా రోజులుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ప్రారంభించి.. సినిమా కార్యక్రమాలతో బిజీగా ఉంది. పెళ్లిక ముందు వరకు యాక్టింగ్ చేసిన నిహారిక.. ప్రస్తుతం నిర్మాతగా మారింది. నెల రోజుల క్రితమే నిహారిక-చైతన్య హైదరాబాద్, కూకట్పల్లి […]
గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ దీనిపై ఎవరు నోరు మెదపలేదు. ఇలా పుకార్లు షికార్లు చేస్తుండగానే.. మంగళవారం అందరికి షాక్ ఇచ్చింది నిహారిక. తాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. మరి వీరు విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది తెలియదు. అయితే మనస్పర్థల కారణంగానే నిహారిక-చైతన్య విడిపోయారంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. విడాకులకు గల కారణాల గురించి ఎలాంటి సమాచారం లేదు. పెళ్లైన రెండున్నరేళ్లకే నిహారిక […]
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పర విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. కోర్టు కూడా వీరికి విడాకులు మంజూరు చేసింది. గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న వీరు.. మ్యూచవల్ అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు మే 19న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇక నిహారిక పెళ్లి విషయానికి వస్తే.. జొన్నల గడ్డ చైతన్యతో 2020 డిసెంబర్ 9వ తేదీన వివాహం జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/