రేపు థియేటర్లలో, ఓటిటిలో కొత్త సినిమాల సందడి మాములుగా లేదు. ఒకపక్క మూవీస్ మరోపక్క వెబ్ సిరీస్ లతో ఫుల్ గా కాలక్షేపం దక్కనుంది. మన టాలీవుడ్ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందనానలతో ఎంజాయ్ చేయనుండగా బాలీవుడ్ ఆడియన్స్ కోసం షాహిద్ కపూర్ జెర్సీ రెడీ అవుతోంది. అయితే గుట్టుచప్పుడు చేయకుండా మరో క్రేజీ చిత్రం ఉందన్న సంగతి అధిక శాతం మూవీ లవర్స్ గుర్తించడం లేదు. అదే మోహన్ లాల్ 12త్ మ్యాన్(12th Man). […]
మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కి ED నోటీసులు పంపింది. ఓ నకిలీ పురాతన వస్తువులు అమ్మే వ్యక్తితో మోహన్ లాల్ కి లావాదేవీలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తుంది. కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి జనాల వద్ద 10 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత […]
ఇవాళ శుక్రవారం కాకపోయినా రిపబ్లిక్ డే సెలవు రోజు సందర్భంగా ఓటిటి రిలీజులు బాగానే వచ్చాయి. థియేట్రికల్ రన్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ‘అర్జునా ఫల్గుణ’ ఆహాలో స్ట్రీమింగ్ కాగా. శాండల్ వుడ్ లేటెస్ట్ హిట్ ‘బడవ రాస్కెల్’ ఊట్ లో వచ్చేసింది. పుష్పలో జాల్ రెడ్డిగా నటించిన ధనుంజయ్ ఇందులో హీరో. అన్నిటికన్నా ఎక్కువగా మలయాళంలో రిలీజైన ‘బ్రో డాడీ’ మీద ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించారు. డిస్నీ హాట్ స్టార్ లో నిన్న రాత్రి […]
క్రమంగా దేశంలో వెబ్ సిరీస్ లకు దక్కుతున్న ఆదరణ చూశాక చిన్నా పెద్ద తేడా లేకుండా ఆర్టిస్టులందరూ వీటిని ఓసారైనా ట్రై చేయాలని డిసైడ్ అయిపోయారు. సినిమాలకు ధీటుగా బడ్జెట్లు రెమ్యునరేషన్లు ఉండటం ప్రధాన కారణం కాగా హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా కోట్లాది ప్రేక్షకులకు త్వరగా రీచ్ అయ్యే సాధనంగా ఓటిటిలు మారిపోవడంతో స్టార్లు సైతం వీటి పట్ల తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో భాగంగా మల్టీ స్టారర్లు రూపొందనున్నాయి. కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా […]
నిన్న అఖండ ఉన్నందుకు తెలుగులో ఒక రోజు ఆలస్యంగా విడుదలైన మరక్కార్ అరేబియా సముద్ర సింహం ఇవాళ థియేటర్లో అడుగు పెట్టింది. క్యాస్టింగ్ గ్రాండ్ గా ఉన్నా నిర్మాతల పబ్లిసిటీ లోపం వల్ల అధిక శాతం సామాన్య ప్రేక్షకులకు ఇది వచ్చిందన్న సంగతి కూడా పెద్దగా తెలియకుండా పోయింది. పైగా అఖండ మాస్ మేనియాలో ఇది ఎంతవరకు మనుగడ సాగిస్తుందోనన్న అనుమానాలు లేకపోలేదు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ గ్రాండియర్ లో కీర్తి […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ చంద్రముఖి ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2005లో రిలీజైన ఈ సినిమాలో జ్యోతిక నటన, లకలక అంటూ వెరైటీగా ఇచ్చిన రజిని మ్యానరిజంస్, విద్యాసాగర్ పాటలు ఒకటా రెండా అన్ని అంశాలు మూకుమ్మడిగా పని చేసే దాన్ని ఇండస్ట్రీ హిట్ చేసేశాయి. అప్పట్లో తెలుగు వెర్షన్ సైతం వంద రోజులు ఆడిందంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ […]
మళయాలంలో దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ డం అనుభవిస్తున్న మోహన్ లాల్ మార్కెట్ ఎంతటిదో మన ప్రేక్షకులకు సైతం అవగాహన ఉంది. దృశ్యం, లూసిఫర్, పులి మురుగన్ లాంటి చిత్రాలు కేరళ లాంటి చిన్న రాష్ట్రంలోనూ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించాయి. దీన్ని బట్టి ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు ఓటిటికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల అక్కడి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అగ్గి […]
మోహన్ లాల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొంది ఇటీవలే జాతీయ అవార్డు కూడా దక్కించుకున్న మరక్కార్ ది లయన్ అఫ్ అరేబియన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకోబోతోందంటూ వచ్చిన వార్త మల్లువుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఆరు నెలల తర్వాత కేరళలో ఎల్లుండి నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే. ఇలాంటి పరిస్థితిలో మరక్కార్ లాంటి మల్టీ స్టారర్ పెట్టుబడిని వెనక్కు తేవడం […]
https://youtu.be/