iDreamPost

ఈ ఫోటోలో ఉన్నా అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు కుర్ర హీరోలకు పోటీగా

  • Published Jun 28, 2024 | 5:16 PMUpdated Jun 28, 2024 | 5:16 PM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మ చేతిలో ఉన్నా ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో  కావడం గమన్హారం. ముఖ్యంగా ఈయన దక్షిణాది ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. పైగా దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇంతకి ఈయన ఎవరో కనిపెట్టారా..?

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మ చేతిలో ఉన్నా ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో  కావడం గమన్హారం. ముఖ్యంగా ఈయన దక్షిణాది ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. పైగా దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇంతకి ఈయన ఎవరో కనిపెట్టారా..?

  • Published Jun 28, 2024 | 5:16 PMUpdated Jun 28, 2024 | 5:16 PM
ఈ ఫోటోలో ఉన్నా అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు కుర్ర  హీరోలకు పోటీగా

ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ త్రోబ్యాక్ ఫోటో ట్రెండ్ అనేది జోరుగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోయిన్స్ కు టీనెజ్ ఫిక్స్, చైల్డ్ హుడ్ ఫిక్స్ అనేవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వారితో పాటు స్టార్  హీరోల చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ ఫోటోస్ ను చూసిన ఫ్యాన్స్ ఆనందంతో తెగ లైక్స్, షేర్స్ కొడుతూ.. మరింత వైరల్ చేయడం కామన్ అయిపోయింది.  ఈ క్రమంలోనే తాజాగా ఈసారి ఓ స్టార్ హీరో ఫోటో అనేది నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇతను ఇండస్ట్రీలో  ఎన్నో సూపర్  హిట్ చిత్రాల్లో నటించిన ఓ స్టార్ కావడం గమన్హారం. ఇంతకి ఆయన ఎవరో కనిపెట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మ చేతిలో ఉన్నా ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో  కావడం గమన్హారం. ముఖ్యంగా ఈయన దక్షిణాది ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. పైగా దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇంతకి ఈయన ఎవరో కనిపెట్టారా.. మరి ఆయన ఎవరో కాదు.. మలయాళీ స్టార్ హీరో ‘మోహన్ లాల్’. ఈయన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా 64 ఏళ్ల వయసులోనూ హీరోగా మోహన్ లాల్ వరుస విజయాలను అందుకుంటూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. అయితే ఈయన మొదటిగా 1970లో ‘తిరనోట్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను తన స్నేహితులతో కలిసి నిర్మించారు. కానీ, ఈ సినిమా  సెన్సార్ ఆలస్యం కావడంతో థియేటర్లలోనూ ఆలస్యంగా విడుదలైంది. కానీ, ఈ సినిమా కంటే ముందే 1980లో ‘మంజిల్ విరింజ పుక్కల్’ అనే సినిమా రిలీజ్ అయ్యింది.

ఇకపోతే మోహన్ లాల్ వెండితెరపై విలన్‌గా అరంగేట్రం చేసి ఆ తర్వాత హీరోగా, కమెడియన్ గా పాత్రలు పోషించడం గమన్హారం. ఇకపోతే 80, 90’sలో సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో మోహన్ లాల్ కూడా ఒకరు.  పైగా తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే మోహన్ లాల్ రెండుసార్లు ఉత్తమ నటుడితో సహా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు. ఇక ఈయన తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారెజ్’ చిత్రంలో కీలకపాత్రలో అలరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోహన్ లాల్ కు సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్  మోహన్ లాల్ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్  చేస్తున్నారు. మరి, ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోహన్ లాల్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి