iDreamPost
android-app
ios-app

మోహన్ లాల్ వృషభ మూవీ ట్రైలర్ రిలీజ్

  • Published Dec 20, 2025 | 1:02 PM Updated Updated Dec 20, 2025 | 1:02 PM

ఈ ఒక్క ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను రిలీజ్ చేశారు మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ . ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి మరో భారీ సినిమా రానుంది. ఈ సినిమాను దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కించాడు. ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. మోహన్ లాల్ సినిమాలంటే మళయాళంలోనే కాదు తెలుగులో కూడా బాగానే సక్సెస్ అవుతూ ఉంటాయి

ఈ ఒక్క ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను రిలీజ్ చేశారు మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ . ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి మరో భారీ సినిమా రానుంది. ఈ సినిమాను దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కించాడు. ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. మోహన్ లాల్ సినిమాలంటే మళయాళంలోనే కాదు తెలుగులో కూడా బాగానే సక్సెస్ అవుతూ ఉంటాయి

  • Published Dec 20, 2025 | 1:02 PMUpdated Dec 20, 2025 | 1:02 PM
మోహన్ లాల్ వృషభ మూవీ ట్రైలర్ రిలీజ్

ఈ ఒక్క ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను రిలీజ్ చేశారు మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ . ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి మరో భారీ సినిమా రానుంది. ఈ సినిమాను దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కించాడు. ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. మోహన్ లాల్ సినిమాలంటే మళయాళంలోనే కాదు తెలుగులో కూడా బాగానే సక్సెస్ అవుతూ ఉంటాయి. తాజాగా మోహన్ లాల్ నుంచి వచ్చిన సినిమా వృషభ.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను గమనిస్తే కచ్చితంగా కంటెంట్ ఉన్న సినిమా అని అర్థమైపోతుంది. చూసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఓ వైపు పీరియాడిక్ డ్రామా ను చూపిస్తూనే… మరో వైపు టైం లైన్ సీన్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రైలర్ ను ప్రెసెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ మహరాజు క్యారెక్టర్ లో కనిపిస్తున్నాను.. అలాగే యాక్షన్ సీన్స్ కూడా అంతే గ్రాండ్ గా ఉన్నాయి.

ఇక కొడుకు పాత్రలో సమర్ జిత్ లంకేశ్ నటించాడు. తండ్రి కోసం కొడుకు ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఓ క్యారెక్టర్ లా ఉంది అది. అలాగే ఎంతో మంది ఫెమస్ నటీ నటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఇక కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . మొత్తానికి ట్రైలర్ అయితే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఇక కంప్లీట్ మూవీ వీరిని శాటిస్ఫై చేస్తుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 25 వరకు ఆగాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.