వివాహం అనగానే దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, కట్టుబాట్లు ఉంటాయి. వారి ప్రాంతానికి తగ్గట్లుగా ఎన్నో ఏళ్ళుగా అలా కొనసాగుతూనే ఉంటాయి. అయితే పరిస్థితుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు అలాంటి కొత్త నిబంధనతో కూడిన సంప్రదాయాన్నే ప్రారంభించింది రాజస్థాన్ లోని ఒక పంచాయతీ. రాజస్థాన్ లోని కుమావత్ వర్గం కొత్తగా పెళ్ళికాబోయే వరుడికి చిత్రమైన నియమం పెట్టింది. గడ్డంతో ఉన్న పెళ్ళకొడుకును వివాహానికి అనుమతించకూడదని తీర్మానం చేసింది. ఫ్యాషన్ గా ఉండటం బాగుంటుందని, కానీ ఆ పేరుతో […]
ఇటీవలే లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. తాజాగా మరో హీరోయిన్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో రెండో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి మధుశాలిని. ఆ తర్వాత ఒక విచిత్రం, అగంతకుడు, కింగ్, వాడు-వీడు, గోపాల గోపాల… లాంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవలే ‘9 అవర్స్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని పలకరించింది మధుశాలిని. తాజాగా ఈ తెలుగమ్మాయి తమిళ […]
కేరింత సినిమాలో భావన అంటే అందరికి గుర్తే ఉంటుంది. భావన క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించింది నటి సుకృతి. ఆ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలీదు సినిమాలకి మాత్రం దూరమైంది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం యాక్టీవ్ గానే ఉంటుంది సుకృతి. త్వరలో ఈ భామ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తాజాగా సుకృతికి నిశితార్థం జరిగింది. తన సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి నిశితార్థంకి సంబంధించిన […]
తన ప్రియురాలి పెళ్లిని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను కాబోయే భర్తకు పంపాడు ఓ ప్రబుద్దుడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జాజులకుంట గ్రామానికి చెందిన బత్తుల అలేఖ్య (24) రెండేళ్ల నుంచి నల్లజర్లకు చెందిన కారు డ్రైవర్ బైపే రవితేజతో ప్రేమలో ఉంది. ఈ విషయం అలేఖ్య ఇంట్లో తెలిసి […]
ఈ మధ్య పెళ్లిళ్లు గ్రాండ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్ళిలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎంట్రీలు కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది గుర్రం మీద, గుర్రం బండి మీద, ఖరీదైన కార్ లో, పల్లకిలో ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఎంట్రీలు ఇస్తున్నారు. కానీ ఈ పెళ్లికూతురు ఎంట్రీ చూస్తే అందరూ షాకవ్వాల్సిందే. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా జావ్ర గ్రామానికి చెందిన భారతి అనే ఓ యువతికి ఇటీవల వివాహం జరిగింది. […]
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యని చంపేసి చెరువులో పడేసి అయిదు నెలలు ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేసిన సంఘటన అందర్నీ షాక్ కి గురిచేసింది. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేణుగోపాల్ కి వివాహం అయింది. కొన్ని రోజులు కాపురం బాగానే జరిగినా వివాహమైన నాలుగు నెలల నుంచి పద్మను చిత్ర హింసలకు గురిచేశాడు ఆమె భర్త. వేణుగోపాల్ వేధింపులు భరించలేక పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయి భర్త నుంచి విడాకులు […]
మన పెళ్లి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు, వీడియోలు కచ్చితంగా ఉండాల్సిందే. ఇటీవల కాలంలో ఫోటోలకు, వీడియోలకు ఎక్కువ ఖర్చు పెట్టి మరీ స్పెషల్ ఫోటోషూట్స్ చేయించుకుంటున్నారు. తాజాగా పెళ్లికి ఫోటోగ్రాఫర్‌ను పెట్టలేదని, ఫోటోలు తీయట్లేదని ఏకంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఓ వధువు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లా మంగళ్‌పూర్ లో నివసించే ఓ రైతు కుమార్తెకు భోగ్నిపూర్ లో నివసిస్తున్న వ్యక్తితో వివాహం ఫిక్స్ చేశారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు […]
ఓ మహిళ ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం, ఆస్తి కోసం పెళ్లి చేసుకొని, ఆస్తి తన పేరు మీద రాయకపోతే విడాకులంటూ భయపెడుతూ ముగ్గుర్ని మోసం చేసింది కిలాడి లేడి. ఆమె ప్రవర్తనపై మూడో భర్తకి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లి కూతురు అసలు కథ బట్టబయలైంది. నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన వై. మేరీ జేసింత […]
పెళ్ళిలో అన్నిటికంటే ముఖ్యం భోజనాలు. వచ్చిన అతిదులకి కడుపునిండా భోజనం పెట్టి పంపించడం మన సాంప్రదాయం. అందుకు ఇటీవల చాలా మంది పెళ్లిళ్లలో భోజనాలకు ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ పెళ్లిలో మటన్ బిర్యానీ లేకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. ఓ పెళ్లి కుటుంబం తమ ఇంట్లో పెళ్ళికి వచ్చే అతిధులకు మంచి మటన్ బిర్యానీ పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో తమిళనాడు సేలంలోని RR […]
ఇటీవల అమ్మాయిలు పెళ్లి కొడుకులో ఏదో ఒక చిన్న లోపం ఉన్నా, నచ్చకపోయినా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు పెళ్ళికొడుకు ఇంట్లో లేకపోయినా, లేక వాళ్ళు ఎవర్నైనా ప్రేమించినా ఇలా రకరకాల కారణాలతో పీటల మీద పెళ్లిళ్లు కూడా ఆపేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి బట్టతల ఉందన్న విషయం తెలియడంతో పీటల మీదే పెళ్లి ఆపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచాడు. అయితే […]