iDreamPost
android-app
ios-app

శుబ్ మన్ గిల్ తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

  • Published Jul 18, 2024 | 3:48 PM Updated Updated Jul 18, 2024 | 3:48 PM

హీరోయిన్ తో శుబ్ మన్ గిల్ పెళ్లి జరగబోతుందనే వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా గిల్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది ఆ బ్యూటీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ తో శుబ్ మన్ గిల్ పెళ్లి జరగబోతుందనే వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా గిల్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది ఆ బ్యూటీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 18, 2024 | 3:48 PMUpdated Jul 18, 2024 | 3:48 PM
శుబ్ మన్ గిల్ తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

క్రికెట్ కు సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది స్టార్ క్రికెటర్లు హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలియనిది కాదు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ ఇందుకు చక్కటి ఉదాహరణ. ఇక పలానా క్రికెటర్లు, పలానా హీరోయిన్స్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎన్నో వార్తలు మనం వింటూనే ఉంటాం. టీమిండియా స్టార్ శుబ్ మన్ గిల్ గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. కొన్ని రోజుల క్రితం ఓ హీరోయిన్ తో శుబ్ మన్ గిల్ పెళ్లి జరగబోతుందనే వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా గిల్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది ఆ బ్యూటీ. పూర్తి వివరాల్లోకి వెళితే..

శుబ్ మన్ గిల్.. టీమిండియాలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే అద్భుతమైన క్రికెటర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఆటతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. ప్రేమ వ్యవహారాల్లో కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. సారా టెండుల్కర్ తో పాటుగా ఓ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నట్లు న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా సీరియల్ హీరోయిన్ తో డిసెంబర్ లో పెళ్లి పీటలెక్కబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరోయిన్ పేరి రిద్దిమా పండిట్. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

Gill Love

రిద్ధిమా పండిట్ మాట్లాడుతూ..”శుబ్ మన్ గిల్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. అతడొక గొప్ప స్పోర్ట్స్ పర్సన్ అని నాకు తెలుసు. అంతే తప్ప నాకు అతడి గురించి ఇంకేం తెలీదు. ఒకవేళ గిల్ ని కలిస్తే ఈ రూమర్ గురించి చెప్పి నవ్వుకుంటాము. గిల్ చాలా క్యూట్ గా ఉంటాడు. అయితే పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అంటూ పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. కాగా.. గతంలో సచిన్ కూతురు సారా టెండుల్కర్, హీరోయిన్ సారా అలీఖాన్ లతో డేటింగ్ చేసినట్లు న్యూస్ వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Ridhima Pandit (@ridhimapandit)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş