రాబోతున్న విక్రాంత్ రోనా మూవీ ఎన్నికోట్లు వసూలు చేస్తుంది? కేజీఎఫ్2లా వెయ్యికోట్ల క్లబ్ లో చేరుతుందా? అని కన్నడ ఫిల్మ్ స్టార్ కిచ్చా సుదీప్ ను, రిపోర్టర్ అడిగితే, వెయ్యికాదు, రెండువేల కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ రిప్లయ్ ఇచ్చాడు. కేజీఎఫ్ 2 మొత్తం మీద రూ.1200 కోట్లును వసూలు చేసింది. మరి విక్రాంత్ రోనా సంగతేంటి? కిచ్చా సుదీప్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. వెయ్యికోట్లు ఒకరిని సంతోషపెడితే, నేను రెండువేల కోట్లు కావాలనుకొంటానని రిప్లయ్ ఇచ్చాడు. అనూప్ బండారీ(Anup […]
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/725nl4RfxNw” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>
టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ముగ్గురు కలిసి హిందీలో నిర్మించిన జెర్సీ హిందీ రీమేక్ ఫైనల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. మొదటి రోజు నాలుగు కోట్ల కంటే తక్కువ ఓపెనింగ్ తెచ్చుకున్న జెర్సీ నిన్న మొన్న వీకెండ్ వల్ల కొంత మెరుగుదల చూపించింది కానీ ఇవాళ నుంచి ఇంకా ఎక్కువ స్లో అవ్వనుందని ట్రేడ్ టాక్. షాహిద్ […]
బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మన తెలుగుతో సహా సౌత్ స్టేట్స్ లో కెజిఎఫ్ 2 నెమ్మదించింది కానీ నార్త్ లో మాత్రం దూకుడు తగ్గడం లేదు. అంతగా అక్కడి ఆడియెన్స్ పొగిడిన ఆర్ఆర్ఆర్ 28 రోజుల కలెక్షన్ ని కేవలం 8 రోజుల్లో దాటేసి వామ్మో అనిపించేసింది. రెండో వారంలో కెజిఎఫ్ 2 హిందీ వెర్షన్ 265 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. అదే ట్రిపులార్ చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చింది 255 కోట్లే. మూడు […]
గత నెల 25న విడుదలైన RRR విజయవంతంగా 25 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. కెజిఎఫ్ 2 వచ్చాక దూకుడు బాగా తగ్గినప్పటికీ వీకెండ్స్ లో మాత్రం జోరు కొనసాగుతూనే ఉంది. చాలా చోట్ల శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ నమోదవుతున్నాయి. కెజిఎఫ్ 2 కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో థియేటర్ లో ఆర్ఆర్ఆర్ ఇంకా చూడని వాళ్ళు రాజమౌళికే ఓటు వేస్తున్నారు. సహజంగానే వీక్ డేస్ లో మాత్రం డ్రాప్ ఎక్కువగా […]
కెజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ నేరుగా సలార్ మీద ప్రభావం చూపిస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. కెజిఎఫ్ ప్రమోషన్లు ప్లస్ చిన్న చికిత్స కారణంగా ప్రభాస్ రెస్ట్ లో ఉండటం లాంటి కారణాలతో విరామం తీసుకున్నారు. ఇప్పుడవన్నీ కొలిక్కి వస్తున్నాయి. వచ్చే నెల నుంచి తిరిగి కొనసాగించేందుకు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు భాగాలా లేక ఒక పార్ట్ […]
ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్స్ కు ఊతపదంలా మారిపోయింది ప్యాన్ ఇండియా. ప్రకటన స్టేజి నుంచే తాము వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నామని ప్రకటించేసి సినిమాకు క్రేజ్ తెచ్చే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. నిజానికి వివిధ భాషల్లో డబ్బింగ్ చేసినంత మాత్రం దేనికీ అమాంతం క్రేజ్ పెరిగిపోదు. దానికి ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. నిన్న నిఖిల్ కొత్త మూవీ స్పైని ఏకంగా హిందీ తెలుగు తమిళం మలయాళం కన్నడలో రిలీజ్ ఉంటుందని ప్రకటించి షాక్ ఇచ్చారు. […]
కెజిఎఫ్ కు ముందు పక్క రాష్ట్రాలైన ఏపి తెలంగాణలో కనీస పరిచయం లేని కన్నడ హీరో యష్ కు ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చేసింది. పార్ట్ 2 సంచలనాలు ఇంకా పూర్తి కాలేదు. వసూళ్ల ఊచకోత కొనసాగుతోంది. ఏకంగా వెయ్యి కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇది నిజమైనా కాకపోయినా యష్ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయిన మాట వాస్తవం. ప్రభాస్ తో సమానంగా అని చెప్పడం తొందరపాటవుతుంది కానీ […]
ఇప్పటికే ఒకే రోజు క్లాష్ అయితే ఇబ్బందని ఏప్రిల్ 22కి వాయిదా పోస్ట్ పోన్ చేసుకున్న Jersey హిందీ రీమేక్ ఇప్పుడా డేట్ కి కట్టుబడటం కూడా అనుమానంగానే ఉంది. కారణం రాఖీ భాయ్ ర్యాంపేజని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం రెండు రోజులకే 100 కోట్లు ఒక్క హిందీ వెర్షన్ నుంచే రాబట్టిన ఈ మాన్స్ టర్ డ్రామా ఇంకో పది రోజులు ఇంతే రాక్ సాలిడ్ గా ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పుడేవి వచ్చినా […]