లాక్ డౌన్ గొడవలు లేని సంపూర్ణ సంవత్సరంగా 2022 చక్కగా ముగుస్తోంది. చెప్పుకోదగ్గ విజయాలు, మార్కెట్ పరంగా పెరిగిన టాలీవుడ్ స్థాయి ఇవన్నీ శుభా సూచకంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాదిని మిస్ చేసుకున్న తారలు దర్శకులు ఉన్నారు. ఒకవేళ వీళ్ళ సినిమాలు కూడా వచ్చి ఉంటే ప్యాన్ ఇండియా రేంజ్ లో మరింత స్కోప్ పెరిగేది. వాళ్ళెవరో చూద్దాం. ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఫ్యాన్స్ కి ఈసారి నిరాశ తప్పలేదు. ఒకవేళ పుష్ప 2 […]
రీమేక్ సినిమాలు చేయొద్దని అభిమానులు ఎంత మొత్తుకుంటున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వినేలా లేడు. ప్రత్యక్ష రాజకీయాల కారణంగా అజ్ఞాతవాసి(2018) చిత్రం తర్వాత పవన్ సినిమాలకు చిన్న విరామం ఇచ్చాడు. రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రెండూ రీమేకే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు మాత్రం రీమేక్ ఫిల్మ్ కాదు. కానీ ఆ చిత్రం ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు ఆయన గతంలో దర్శకులు హరీష్ […]
2017లో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం గుర్తుందిగా. కమర్షియల్ గా సేఫ్ అయ్యింది కానీ మరీ సరైనోడు, ఆర్య రేంజ్ లో ఆడిన బ్లాక్ బస్టర్ అయితే కాదు. అప్పట్లో దీని కలెక్షన్ల మీద రివ్యూల మీద రేగిన దుమారానికి దర్శకుడు హరీష్ శంకర్ స్టేజి మీదే ఘాటుగా స్పందించడం గుర్తే. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ గురించి చెప్పను బ్రదర్ అన్నాడని బన్నీ మీద నిరసనతో డీజే ట్రైలర్ కి యుట్యూబ్ లో డిస్ […]
ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. మెల్లగా స్టార్లతో పాటు ప్రొడ్యూసర్లు స్టార్ డైరెక్టర్లు వీటి వైపుకు వచ్చేస్తున్నారు. తాజాగా యాభై సినిమాల మార్కుకి దగ్గరగా ఉన్న నిర్మాత దిల్ రాజు ఇందులో అడుగు పెట్టారు. జీ5 కోసం నిర్మించబోయే ఏటిఎం(ATM) కోసం హరీష్ శంకర్ తో చేతులు కలిపారు. రాజు గారి కూతురు హన్షిత ఇందులో భాగస్వామి కావడం విశేషం. అంతేకాదు అగ్ర హీరోలతో సినిమాలు మాత్రమే తీస్తూ వచ్చిన హరీష్ శంకర్ దీనికి […]
వరసగా సినిమాలు లైన్ లో పెట్టేసి షూటింగులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఎవరుంటారా అనే సస్పెన్స్ కు బ్రేక్ వేస్తూ నిన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ ఈ విషయం చెప్పడంతో క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ […]
పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ ని ఫిక్స్ చేస్తూ ఇందాక పోస్టర్ ని విడుదల చేశారు. పవన్ టెర్రిఫిక్ లుక్ ని బులెట్ మీద కూర్చున్నట్టు డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయగా ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే అంచనాలు పెంచే స్థాయిలో దీన్ని డిజైన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ […]
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ ఒకపక్క జరుగుతుండగానే దాని మీద కంటే ఎక్కువ గురి అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ తీయబోయే సినిమా మీద ఉంది. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని తమ హీరోకు ఇచ్చిన డైరెక్టర్ గా అతని మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. భీమ్లా నాయక్ కు గుమ్మడికాయ కొట్టగానే హరిహరవీర మల్లుతో పాటు దీంట్లోనూ పాల్గొంటారట. లేటెస్ట్ అప్ […]
అసలు ఇప్పుడు కొత్త సినిమాలకే థియేటర్లలో కలెక్షన్లు సరిగా రావడం లేదు. అలాంటిది పాతవి వేస్తే జనం చూస్తారా. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మేము రెడీ అంటున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాల్లో వంద కేంద్రాల్లో గబ్బర్ సింగ్ షోలు ప్లాన్ చేశారు. ఆ మేరకు ట్విట్టర్ లో చెప్పేశారు. అయితే ఊహించని రీతిలో పవన్ అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తమకూ ప్రీమియర్లు […]
హరీష్ శంకర్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదుని సార్థకం చేస్తూ ఈ దర్శకుడు ఇచ్చిన ఈ బ్లాక్ బస్టర్ ఇటీవలే 8 ఏళ్ళు పూర్తి చేసుకుని సోషల్ మీడియాలో హంగామా చేసింది. ఇంత గ్యాప్ తర్వాత ఇతనికి పవన్ 28 డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. పవన్ ముందు వకీల్ సాబ్ ఫినిష్ […]
లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్, విరుపాక్ష షూటింగులకు బ్రేక్ తీసుకుని రెస్ట్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీటి తర్వాత గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్టు మొన్నే అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో అంచనాలు అప్పుడే ఎగబాకడం మొదలైంది. తాజాగా హీరొయిన్ కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్ లో పూజా […]