మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ 2023 మెగా ఈవెంట్ కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే చాలా జట్లు ప్రపంచ కప్ లో పాల్గొనబోయే సభ్యుల పేర్లను కూడా ప్రకటించాయి. ఇక ఈ వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే ఓ టీమిండియా ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్. ఈ […]
దునిత్ వెల్లలాగే.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ట్రెండింగ్ లో ఉన్న పేరు. దానికి కారణంగా అతడి బౌలింగే. ప్రపంచ క్రికెట్ లో స్పిన్ బౌలింగ్ ఎదుర్కొనే జట్టు ఏదంటే? అందులో టీమిండియానే ముందువరుసలో ఉంటుంది. అలాంటి టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టి.. 5 వికెట్లను నేలకూల్చాడు ఈ లంక స్పిన్నర్. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన లంక స్పిన్నర్లలో ముత్తయ్య మురళీధరన్ ముందు వరుసలో ఉంటే.. ఆ తర్వాత మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండీస్ ఉంటాడు. తాజాగా […]
ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్ 4 స్టేజ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత టీమిండియా టాపార్డర్ చెలరేగి.. పాక్ బౌలర్లును ఊచకోత కోయగా.. తర్వాత భారత బౌలర్లు పాక్ బ్యాటర్ల పనిపట్టారు. మొత్తంగా చిరకాల ప్రత్యర్థిపై 228 పరుగులు భారీ తేడాతో టీమిండియా గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అవుటైన విధానం హైలెట్‌గా మారింది. తొలుత బుమ్రా వేస్తున్న స్వింగ్‌కు బెంబేలెత్తిపోయాడు బాబర్. బ్యాటింగ్‌కు వచ్చిన […]
భారత్- పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇరు జట్లు చెరో పాయింట్ తో సరిపెట్టుకున్నాయి. మ్యాచ్ చూసేందుకు స్టేడియం దాకా వెళ్లిన అభిమానులు సగం మ్యాచ్ తోనే సరిపెట్టుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లకు ఒకింత న్యాయం జరిగిందనే చెప్పాలి. టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో జట్టుకు తెలిసనట్లు అయింది. అలాగే పాక్ బౌలర్లు ఎంత ప్రమాదకరంగా ఉన్నారు అనే విషయం భారత ఆటగాళ్లకు అర్థమైంది. సెప్టెంబర్ 4న […]
టీమిండియాకు టీ20 ఫార్మాట్లో హార్ధిక్ పాండ్యా అప్రకటిత రెగ్యులర్ కెప్టెన్లా కొనసాగుతున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో అతనికి రెస్ట్ ఇవ్వడంతో వెన్నుగాయం నుంచి కోలుకుని టీమ్‌లోకి తిరిగొచ్చిన బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత నుంచి పాండ్యానే టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే వన్డే జట్టులో రోహిత్ శర్మకు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. వన్డే వైస్ కెప్టెన్సీ నుంచి కేఎల్ రాహుల్‌ను తప్పించిన బీసీసీఐ.. పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. దీంతో పాండ్యానే టీమిండియా […]
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 3-2 తేడాతో ఓడిన టీమిండియా.. తాజాగా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ కూడా గెలిస్తే.. క్లీన్ స్వీప్ అవుతుంది. అయితే.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వెస్టిండీస్‌పై సిరీస్ ఓడిన టీమిండియా.. బుమ్రా కెప్టెన్సీలో మాత్రం ఐర్లాండ్‌పై సిరీస్ గెలిచింది. వెస్టిండీస్‌కు, ఐర్లాండ్‌కు తేడా లేదా అని కొంతమంది అనుకోవచ్చు. అయితే.. టీ20 వరల్డ్ […]
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లు ఎవరంటే.. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీలా పేరు చెప్పుకుంటారు. వీరి హయాంలో టీమిండియా తిరుగులేని శక్తిగా కొనసాగింది. ఒక కొత్త టీమిండియాను వీరి కెప్టెన్సీలో ప్రపంచం చూసింది. అలాగే అరకొర మ్యాచ్‌లకు కెప్టెన్లుగా వ్యవహరించిన వారిని పక్కనపెడితే.. ఎక్కువ కాలం టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి.. చెత్త కెప్టెన్లుగా కూడా కొంతమంది పేరు తెచ్చుకున్నారు. వారిలో ఓ టాప్ 5 కెప్టెన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.. […]
వెస్టిండీస్ పర్యటనను భారత జట్టు నిరాశగా ముగించింది. విండీస్‌తో ఆదివారం జరిగిన నిర్ణాయక ఐదో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9 వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (61) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి తర్వాత కుర్రాడు తిలక్ వర్మ (27) తప్ప ఎవరూ రాణించలేదు. దీంతో బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌పై టీమిండియా భారీ స్కోరు చేయడంలో ఫెయిలైంది. […]
వెస్టిండీస్‌తో ఆదివారం ఫ్లోరిడా వేదికగా జరిగిన చివరి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయింది. వెస్టిండీస్‌పై దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ ఓటమిని చవిచూసింది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైన తర్వాత భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమిండియా వరుస ఓటములకు పాండ్యా చెత్త కెప్టెన్సీనే కారణమంటూ పలువురు […]
వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి పుంజుకున్నట్లే కనిపించిన భారత జట్టు భంగపడింది. వెస్టిండీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయింది. నాలుగో మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన అదే వేదికలో టీమిండియా తగినంత స్కోరు చేయలేకపోయింది. స్టార్ బ్యాటర్లు బ్రెండన్ కింగ్, నికోలస్ పూరన్ మెరుపులతో కరీబియన్ జట్టు అలవోకగా టార్గెట్‌ను ఛేజ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ వృథా అయింది. ఈ ఓటమితో భారత్ పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. […]