iDreamPost
android-app
ios-app

Hardik Pandya: హార్దిక్ పాండ్యా అంటే పిచ్చి ప్రేమ.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

  • Published Aug 30, 2024 | 7:40 PM Updated Updated Aug 30, 2024 | 7:40 PM

Ishita Raj Comments On Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే తనకు పిచ్చి ప్రేమ అని బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Ishita Raj Comments On Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే తనకు పిచ్చి ప్రేమ అని బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా అంటే పిచ్చి ప్రేమ.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హార్దిక్ పాండ్యా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ గా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే గత కొంత కాలంగా అతడి పరిస్థితి బాలేదు. అటు కెరీర్ పరంగా, ఇటు ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇక ఇటీవలే తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో, బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ఇషితా రాజ్ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. హార్దిక్ పాండ్యా అంటే పడి చచ్చిపోతా అని ఆమె చెప్పుకొచ్చింది.

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదీకాక ఇటీవలే బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కలిసి గ్రీస్ కు వెకేషన్ కు వెళ్లినట్లు పిక్స్, వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా బాలీవుడ్ నటి ఇషితా రాజ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పాండ్యాను వార్తల్లో నిలిచేలా చేశాయి.ఆమె ఫిల్మిగ్యాన్ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పాండ్యా గురించి ఓ ప్రశ్న అడగ్గా.. తన మనసులో ఉన్న మాటలను వెల్లడించింది.

ఇషితా రాజ్ మాట్లాడుతూ..”హార్దిక్ పాండ్యా అంటే నాకు చచ్చేంత ఇష్టం. అతడు గొప్ప క్రికెటర్, పాండ్యా బ్యాటింగ్ చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. హార్దిక్ అంటే పిచ్చి, నేను అతడిని ప్రేమిస్తున్నాను. నా ఫేవరెట్ ప్లేయర్లలో అతడు ఒకడు” అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇండియా టీమ్ కష్టాల్లో ఉంటే.. హార్దిక్ ఉన్నాడు అనే భరోసా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. 34 ఏళ్ళ ఇషిత ఢిల్లీ బ్యూటీ. గార్గి కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2011లో ‘ప్యార్ కా పంచ్ నామా’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేసి.. ఇప్పటి వరకు 9 మూవీల్లో నటించింది. కాగా.. ప్రస్తుతం ఇషిత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel