ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఇచ్చే దర్శకుల వెంట పడుతూ ఉంటారు హీరోలు, ప్రొడ్యూసర్లు. ఫ్లాప్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ల వైపు కనీసం కన్నెత్తికూడా చూడరు కొంతమంది హీరోలు. కానీ దీనికి రివర్స్ లో వెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో గోపిచంద్. ఇప్పటికే సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు గోపీచంద్. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న శ్రీను వైట్లకు ఛాన్స్ ఇచ్చాడు ఈ మ్యాచో స్టార్. తాజాగా ప్రభాస్ కు డిజాస్టర్ ఇచ్చిన […]
ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ తీసిన డైరెక్టర్.. కొన్నాళ్ళుగా అసలు కనిపించడం లేదు, కనీసం ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఇక ఆయన మళ్లీ వచ్చే ఆలోచనలో ఉన్నాడో లేదో.. వరుస ప్లాప్స్ పడితే ఎవరేం చేస్తారు.. రాకపోవచ్చు! అనే కామెంట్స్ ఇన్నాళ్లు వింటూ వచ్చాము. ఆయన ఎందుకు గ్యాప్ తీసుకున్నారో తెలియదు. కానీ.. ఈసారి ఊహించని కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్ చేయడమే కాదు.. ఏకంగా లాంచ్ కూడా చేసేశాడు. ఆ […]
థియేటర్లలో మిస్సయిన సినిమాలను ఓటీటీల్లో చూసేందుకు మూవీ లవర్స్ ఎదురు చూస్తుంటారనేది తెలిసిందే. అందులోనూ పెద్ద హీరోల చిత్రాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తాయా అని వెయిట్ చేస్తుంటారు. అయితే థియేటర్లో రిలీజైన తర్వాత ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు ఓటీటీలోకి మూవీస్ వస్తాయనేది తెలిసిందే. సినిమా బాగా ఆడితే ఈ వ్యవధి పెరగొచ్చు. ఒకవేళ మూవీకి వసూళ్లు తగ్గినా, మంచి టాక్ రాకపోయినా కాస్త త్వరగానే ఓటీటీలోకి ప్రత్యక్షమవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని సినిమాలు మాత్రం […]
డైరెక్టర్ ఎ.ఎస్ రవికూమార్.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన పేరు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హీరోయిన్ మన్నారా చోప్రాను ముద్దుపెట్టుకోవడం, రెండోది మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ ను తిట్టడం. ఈ రెండు కారణాలతో న్యూస్ లో నిలిచాడు ఈ డైరెక్టర్. గోపీచంద్ తో ‘యజ్ఞం’, ‘సౌఖ్యం’ లాంటి సినిమాలు తీసి అతడికి హిట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత బాలయ్యతో వీరభద్ర మూవీ తీసి ఇండస్ట్రీ నుంచి కనుమరుగైయ్యాడు. మళ్లీ […]
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్.. తన కెరీర్ విషయంలో స్పీడ్ పెంచేసాడు. యాక్షన్ హీరోగా ముందునుండి పేరున్న గోపీచంద్.. కొన్నాళ్ళుగా సరైన హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో ఈ ఏడాది మూడో ప్రయత్నంగా రామబాణం చేశాడు. అది కాస్త బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచేసరికి.. తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ పూర్తి స్థాయిలో మాస్ సినిమా చేసి చాలకాలం అయ్యింది. అందుకే ఈసారి […]
బాలయ్య నడిపిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు సంబంధించిన కొత్త ఎపిసోడ్ ని ప్రభాస్ తో షూట్ చేయడం దాని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఒక్కసారిగా ఆహా యాప్ కు రీచ్ పెరిగిపోయింది. మాములుగా సిగ్గరి మొహమాటం ఎక్కువగా చూపించే డార్లింగ్ బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పి ఉంటాడోననే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఇంటర్వ్యూలో పాల్గొనడమే కాదు తన మార్క్ ఫుడ్డుని స్పెషల్ గా చేయించి యూనిట్ మొత్తానికి […]
మొన్న శుక్రవారం విడుదలైన పక్కా కమర్షియల్ మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. టాక్ రివ్యూస్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో కలెక్షన్లు కూడా భారీగా లేవు. పోటీగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోయినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో కమర్షియల్ టీమ్ సక్సెస్ కాలేకపోతోంది. చాలా చోట్ల వీకెండ్ సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడలేదు. ఆక్యుపెన్సీ పర్లేదు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే ఈ కాంబోకు రావాల్సిన రెస్పాన్స్ కనిపించడం లేదు. మంచి రోజులు వచ్చాయితో ఆ […]
ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ ని అనుభవించిన గోపీచంద్ కు పెద్దగా చెప్పుకునే హిట్టు వచ్చి చాలా కాలమయ్యింది. వరసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఏది తన స్థాయిలో లేక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఈ క్రమంలో మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు ఉన్న మారుతీతో జట్టు కట్టడంతో అభిమానుల్లో ఆశలు రేగాయి. టైటిల్ లోనే క్లియర్ గా జానర్ చెప్పేయడంతో రణం నాటి పెర్ఫార్మన్స్ ని మరోసారి చూడొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూశారు. దానికి తగ్గట్టే ప్రోమోలు, […]
మన లైఫ్ లు మన ఇష్టం. కానీ సెలబ్రిటీల లైఫ్ లలోకి తొంగి మరీ చూస్తారు జనాలు. వారి సినిమాల గురించి, వారు చేసే పనుల గురించే కాదు, వారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు చాలా మంది. ఇటీవల పలువురు సెలబ్రిటీలు తమ ఫ్యామిలీ ఫోటోలని సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు తమ ప్రైవేట్ లైఫ్ ని అస్సలు షేర్ చేయరు. ఈ కోవలోకే వస్తా అంటున్నాడు […]
విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన గోపీచంద్ అందర్నీ భయపెట్టి, ఆ తర్వాత హీరోగా మారి వరుస హిట్లు సాధించాడు. తర్వాత కెరీర్ లో కాస్త తడబడ్డా మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నాడు. ఇటీవలే సీటిమార్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్, GA2 బ్యానర్స్ పై పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కింది. జులై 1న ఈ […]