గత వారం వరకు ముఖం చాటేసిన వరుణుడు మళ్లీ విజృంబిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో వర్షాలు పుంజుకున్నాయి. ఈ నెలాఖరు వరకు రాష్ర్ట వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఓ పక్క మబ్బులు, మరోపక్క ఎండతో మిశ్రమ వాతావరణం కనిపించినప్పటికి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు మబ్బులు కమ్మేసి ఒక్కసారిగా కుండపోత […]
ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితంలో.. ప్రజలు, ఉద్యోగులు స్ట్రీట్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. దీంతో రోడ్ల వెంబడి హోటల్స్, చిరుతిండ్ల వ్యాపారాలు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. అయితే చాలా వరకు కొన్ని హోటల్స్ సరైన పరిశుభ్రతను మెయింటైన్ చేయకుండానే వినియోగదారులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లో ఫేమస్ అయిన ఆల్ఫా హోటల్ ను తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి […]
తెలుగు రాష్ట్రాల్లో మహా నగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు వేధిస్తుంటాయి. హైదరాబాద్ అంటే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటే భాగ్య నగరం అన్నట్లు తయారయ్యింది. ఉద్యోగులు, ఇతర పనులపై బయటకు వెళ్లే వారు ఈ ట్రాఫిక్‌లో కచ్చితంగా ఇరుక్కోవలసిందే. సిగ్నల్స్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, మెట్రో వంటి సదుపాయాలను ఏర్పాటు చేసినా రణగొణ ధ్వని తగ్గడం లేదు.. కానీ నానాటికి సమస్య రెండింతలు అవుతుంది. […]
అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ ను కుండపోత వర్షం ముంచెత్తుతోంది. గ్యాప్ లేకుండా వాన దంచికొడుతుండటంతో.. భాగ్యనగరం రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులన్ని జలమయం కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. మరో గంటలో నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతేనే తప్ప […]
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితులు హైదరాబాద్ మహా నగరంలో నెలకొంటున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేసే ట్రాఫిక్, నిర్లక్ష్యంగా దూసుకొచ్చే వాహనాలతో నగరవాసి జీవితం నిత్య నరగంగా మారిపోయింది. రోడ్డు పక్కన నిల్చున్నా.. నడిచివెళ్తున్నా.. ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అనే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. ఏ తప్పు లేకున్నా.. ఎదుటి వ్యక్తి నిర్లక్ష్యమంతో ప్రాణాలు పొగొట్టున్న […]
నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికులది కీలకపాత్ర. ప్రతి రోజూ ఉదయం నగరంలోని వీధుల్లో చెత్తను తొలగిస్తూ.. శుభ్రంగా ఉంచుతారు. అందుకే వారితో ప్రభుత్వ అధికారులకు కూడా మంచి అనుబంధాలు ఉంటాయి. పారిశద్ధ్య కార్మికలకు ఏమైన జరిగితే.. కొందరు అధికారులు సైతం బాధ పడుతుంటారు. తాజాగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలి మృతి పట్ల హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. కరోనా కష్టసమయంలో ఉత్తమ సేవలందించిన అలివేలు మృతి బాధకరమని ఆమె […]
తెలంగాణ అభివృద్ధి పథంలో వడివడిగా దూసుకుపోతోంది. ముఖ్యంగా నూతన రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి డెవలప్మెంట్ ఇంకా ఊపందుకుంది. రోడ్ల విషయంలోనూ చాలా మార్పులు వచ్చేశాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ల నిర్మాణంపై కేసీఆర్ సర్కారు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే నగరంలో చాలా చోట్ల కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించింది. అయితే ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నా ట్రాఫిక్ సమస్య వాహనదారులను వేధిస్తూనే ఉంది. సిటీలో జనాభా పెరిగిపోతుండటంతో పాటు వాహనదారులూ […]
హైదరాబాద్ మహానగరంలో చినుకులు పడితే సామాన్య ప్రజలు అల్లాడి పోతారు. ఇటీవల కురిసిన భారీ వానలే అందుకు నిదర్శనం. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక చాలా ప్రాంతాల్లో వ్యర్ధాలు అడ్డుగా ఉండటం వలన భారీగా నీరు నిలిచిపోయింది. ఎక్కడ బడితే అక్కడ వ్యర్ధాలను వేయడం కారణంగా వివిధ రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణానికి సంబంధించిన వ్యర్దాలు కూడా రోడ్ల పైన వేస్తే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణ, వ్యర్ధాలను అక్రమంగా […]
రెండు తెలుగు రాష్ట్రాలు గత వారంరోజులుగా వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఐదురోజుల ముసురు తర్వాత కాస్త వానలు తెరపివ్వడంతో హైదరాబాద్ నగర ప్రజలు హమ్మయ్య అనుకున్నారు. కానీ, ఆ ఆనందం కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉందని చెప్పాలి. ఎందుకంటే సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి భారీ వర్షం మొదలైంది. నగరం మొత్తం తడిసి ముద్దైంది. కేవలం రెండు గంటల్లోనే ఒక్కో ప్రాంతంలో దాదాపు 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి వర్షపు నీరు […]
ఈ ఏడాది జూన్ నెల ముగిసి.. జూలై ప్రారంభం అయినా సరే వర్షాల జాడే కానరాలేదు. దాంతో ఈ సంవత్సరం వ్యవసాయం ఎలా అనే గుబులు మొదలయ్యింది. మరి ఇన్ని రోజులు లేట్ చేసినందుకో ఏమో.. గత నాలుగు రోజులుగా తెలంగాణలో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజధాని భ్యాగనగరం అయితే నాలుగు రోజులుగా ఆగకుండా కురుస్తోన్న వర్షంలో తడిసి ముద్దవుతుంది. హైదరాబాద్‌లో మాత్రమే కాక రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం […]