స్టార్ హీరో ఎవరైనా ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడ్డాక అతనికంటూ ఒక ఇమేజ్ ఏర్పడిపోయి ఎలాంటి కథలు ఎంచుకోవాలో శాశిస్తుంది. దానికి ఏ మాత్రం రివర్స్ లో వెళ్లినా అంచనాలు తలకిందులై సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ కొందరు మాత్రమే రిస్క్ కు ఎదురీది భేషజాలు పెట్టుకోకుండా వినూత్న ప్రయోగాలతో అందరికీ దగ్గరవుతారు. అందులో విక్టరీ వెంకటేష్ ఒకరు. 1986లో నిర్మాత రామానాయుడు గారి పిలుపు మేరకు యుఎస్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన వెంకీకి […]
నిన్న విడుదలైన ఎఫ్3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. టాక్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో మొదటి రోజు చక్కని వసూళ్లు దక్కించుకుంది. సర్కారు వారి పాట స్లో అయ్యాక చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడంతో వెంకీ వరుణ్ లు తమ ఆట మొదలెట్టేశారు. ఎఫ్2 స్థాయిలో యునానిమస్ రిపోర్ట్స్ లేకపోయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నట్టు అధికశాతం రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి సినిమాలు మొదటి వీకెండ్ ఇలా పెర్ఫార్మ్ చేయడం సహజమే […]
తెలుగులో వచ్చిన బెస్ట్ ఎంటర్ టైనర్స్ లిస్ట్ చెప్పమంటే అందులో ఖచ్చితంగా ఉండే పేర్లు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులకు వెంకటేష్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ మెప్పించేసింది. అయితే మాటల మాంత్రికుడు వీటికి కేవలం సంభాషణలు మాత్రమే అందించారు. సక్సెస్ క్రెడిట్ లో సింహభాగం దర్శకుడు విజయ్ భాస్కర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇద్దరూ విడిపోయాక మళ్ళీ వెంకీ త్రివిక్రమ్ లు కలిసే అవకాశం దక్కలేదు. […]
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్3 ప్రమోషన్లు మంచి స్వింగ్ లో ఉన్నాయి. ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతి చోట నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు పాత రేట్లే ఉంటయాని నొక్కి చెప్పడం, సునయన లాంటి నోటెడ్ ఆర్టిస్టుతో వీడియో ప్రోమోలు చేయించడం సోషల్ మీడియాలో బాగానే వెళ్లాయి, ఇంకేముంది ప్రేక్షకులు ఒకప్పటి రేట్లతో ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయొచ్చని సంబరపడ్డారు. ట్రేడ్ తో పాటు అభిమానులు కూడా ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ బలంగా […]
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్3 మీద క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ఇద్దరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ గత రెండు సినిమాలు ఓటిటిలో రావడంతో దగ్గుబాటి అభిమానులు ఇది చూసేందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అడ్వాన్ బుకింగ్స్ మరీ భీకరంగా లేవు కానీ టాక్ ఖచ్చితంగా కుటుంబాలను థియేటర్ల దాక తీసుకొస్తుందనే నమ్మకాన్ని దిల్ రాజు వ్యక్తం చేస్తూ వచ్చారు. వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ […]