iDreamPost
android-app
ios-app

2026 సమ్మర్ కి వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’

  • Published Dec 10, 2025 | 10:46 AM Updated Updated Dec 10, 2025 | 10:46 AM

ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వచ్చి వాళ్లకి పక్కా ఎంటర్టైన్మెంట్ అందించేది వెంకటేష్ మాత్రమే. ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో అందరిని మెప్పించాడు. ఇక 2026 సంక్రాంతికి కూడా వెంకీ వెండితెర మీద కనిపిస్తాడు. కాకపోతే అది మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో క్యామియో.

  • Published Dec 10, 2025 | 10:46 AMUpdated Dec 10, 2025 | 10:46 AM
2026 సమ్మర్ కి వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’

ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వచ్చి వాళ్లకి పక్కా ఎంటర్టైన్మెంట్ అందించేది వెంకటేష్ మాత్రమే. ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో అందరిని మెప్పించాడు. ఇక 2026 సంక్రాంతికి కూడా వెంకీ వెండితెర మీద కనిపిస్తాడు. కాకపోతే అది మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో క్యామియో. ఇక అది కాకుండా వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా 2026 సమ్మర్ కు రిలీజ్ కానుందంట. తాజాగా ఆ సినిమాకు సంబందించిన పోస్టర్ ను రివీల్ చేశారు .

ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ను లాక్ చేసారు. ఇది వెంకటేష్ కు పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఫ్యామిలీ మూవీస్ కి పెట్టింది పేరు వెంకటేష్. ఇక ఈ టైటిల్ లోనే హోమ్ నెంబర్ 47, ఏకే 47 అంటూ కూడా హైలైట్ చేశారు. సినిమా షూటింగ్ కూడా ఈరోజు నుంచే స్టార్ట్ చేయనున్నారట. ఇక ముందు ముందు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.