యూత్ హీరోలు ఎంత స్పీడ్ గా దూసుకుపోవాలన్నా ఒక్కోసారి డిజాస్టర్లు వేసే స్పీడ్ బ్రేకర్లు మాములుగా ఉండవు. సడన్ గా ఆగిపోయి చేస్తున్నది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నితిన్, రామ్ ల పరిస్థితి అలాగే ఉంది. ముందు నితిన్ సంగతి చూస్తే మాచర్ల నియోజకవర్గం ఇచ్చిన షాక్ ఓ రేంజ్ లో ఉండటంతో దీని తర్వాత దర్శకుడు వక్కంతం వంశీతో చేస్తున్న ప్రాజెక్టుకి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారట. సెకండ్ హాఫ్ కు […]
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన వెందు తానిందతు కాదు (తెలుగు లో లైఫ్ ఆఫ్ ముత్తు) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అటు తమిళం లోనే కాకుండా..ఇటు తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ ని సాధించి తమిళ నటుడు శింబు కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ని జత చేసింది ఈ చిత్రం. ఇక “లైఫ్ ఆఫ్ ముత్తు” సినిమా ప్రమోషన్ లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ అంటే క్లాస్ లోనే కాదు మాస్ లోనూ చాలా ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం అతని ఆలోచనా తీరునే మార్చేసింది. దాని తర్వాత తమిళ రీమేక్ తడంని తెలుగులో రెడ్ గా చేసిన రామ్ ఆశించిన గొప్ప ఫలితాన్ని అందుకోలేదు కానీ సంక్రాంతి సీజన్ పుణ్యమాని డిజాస్టర్ ని తప్పించుకున్నాడు. మాస్ మార్కెట్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే లక్ష్యంతో ఉన్న ఈ యూత్ […]
ఇటీవలే అఖండతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బోయపాటి శీను నెక్స్ట్ ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ లైన్ లోకి వచ్చాడట. లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న ది వారియర్ అవ్వగానే బోయపాటితో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీంద్రరెడ్డినే దీనికీ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని వినికిడి. […]
ఎట్టకేలకు అఖండ ఫైనల్ రన్ కు వచ్చేసింది. నూటా మూడు కేంద్రాల్లో యాభై రోజుల వేడుక జరుపుకుని హాట్ స్టార్ ఓటిటిలోనూ సంచలనాలు రేపుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రధాన కేంద్రాల్లో ఇంకా విజయవంతంగా కొనసాగుతోంది కానీ వస్తున్న షేర్లు పెద్దగా తోడయ్యేవి కాదు. ఇప్పటికే మంచి లాభాలను అందుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఫలితం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఒకవేళ తెలంగాణ తరహాలో ఏపిలోనూ టికెట్ రేట్ల వెసులుబాటు ఉండి ఉంటే ఇంకో పది కోట్లకు పైగా […]
బాలకృష్ణ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ వెండితెర మీదే కాదు ఓటిటిలోనూ రచ్చ చేస్తోంది. థియేటర్లో విడుదలైన యాభై రోజుల తర్వాత డిజిటల్ లోకి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ డిస్నీ హాట్ స్టార్ లో కనివిని ఎరుగని స్థాయిలో రికార్డులు సృష్టిస్తోందని సమాచారం. ఇరవై నాలుగు గంటల లోపు హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న మూవీగా మాములు సంచలనం రేపడం లేదు. కొద్దిగంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయని, ఇది హాట్ స్టార్ లోనే కాదు మొత్తంగా […]
ఎన్ని రోజులయ్యిందో తెలుగు సినిమాకు నిజమైన 50 రోజుల పోస్టర్ పడి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టామినా నెల రోజులకే పరిమితమవుతున్న తరుణంలో డ్రై సీజన్ డిసెంబర్ లో రిలీజై రికార్డుల ఊచకోత కోసిన అఖండ 103 కేంద్రాల్లో 50 రోజుల పండగ జరుపుకోవడం పెద్ద విశేషమే. ఇందులో అసలు షిఫ్ట్ చేయకుండా రోజూ నాలుగు ఆటలతో ఈ ఫీట్ సాధించినవి 24 దాకా ఉన్నట్టు ట్రేడ్ రిపోర్ట్. థియేటర్ మారినా మారకపోయినా సెంటర్ లో చేంజ్ […]
గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనిది ఒక సినిమా విడుదలైన నలభై రోజుల తర్వాత మరోసారి సక్సెస్ మీట్ చేయడం ఒక్క అఖండకు మాత్రమే జరిగింది. సంక్రాంతికి బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ మూవీ ఏదీ లేకపోవడంతో బిసి సెంటర్స్ లో ఇంకొన్ని రోజులు బలమైన రన్ దక్కుతుందన్న డిస్ట్రిబ్యూటర్ల సమాచారంతో నిర్మాత మళ్ళీ పబ్లిసిటీ మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇవాళ యూనిట్ మొత్తం హాజరు కాగా విజయోత్సవ వేడుక చేశారు. అర్ధ శతదినోత్సవం కాకుండా ఇదెందుకనే అనుమానాలు వచ్చినా […]
పుష్ప పార్ట్ 1 ది రైజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిబ్రవరి నుంచి పార్ట్ 2 మొదలుపెట్టబోతున్నాడు. మధ్యలో ఇంకో సినిమా చేద్దామని గతంలో అనుకున్నారు కానీ మళ్ళీ గెటప్పు, హెయిర్ స్టైల్ ఇదంతా సమస్య అవుతుంది కాబట్టి కొనసాగింపుకే మొగ్గు చూపారు. మొదటి భాగం సక్సెస్, దానికి వచ్చిన కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ సీక్వెల్ కి కావాల్సిన కొన్ని కీలక మార్పులను […]
నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ సవారి నిరాటంకంగా కొనసాగుతోంది. మొన్న శుక్రవారం వచ్చిన లక్ష్య, గమనం లాంటి సినిమాలు నిరాశ పరచడంతో వీకెండ్ నిన్నటి నుంచే అఖండ మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు వేసుకుంటోంది. సీడెడ్ లాంటి ప్రాంతాల్లో సెకండ్ షోల నుంచే స్క్రీన్లు యాడ్ అయ్యాయి. నైజామ్ లోనూ ఇదే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. రిలీజై పది రోజులు దాటుతున్నా చాలా చోట్ల 90 శాతం పైగా ఆక్యుపెన్సీని కంటిన్యూ చేయడం రేంజ్ ఎక్కడికి వెళ్లిందో అర్థమయ్యేలా […]