అదేంటో బిగ్ బాస్ 4 షో పూర్తయ్యాక విజేత కాకుండా మిగిలినవాళ్ల కెరీర్లు స్పీడ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అఖిల్, సోహైల్ హీరోలుగా ఇప్పటికే విడివిడిగా సినిమాలు మొదలయ్యాయి. అవి హిట్ అవుతాయా లేదా ఈ ఇద్దరికీ ఎన్ని ఆఫర్లు వస్తాయనేది అప్రస్తుతం కానీ మొత్తానికి ఎర్లీగా ఛాన్స్ కొట్టేసింది మాత్రం వీళ్ళే. అయితే విన్నర్ అభిజిత్ మాత్రం ఇప్పటిదాకా సైలెంట్ గానే ఉండాల్సి వచ్చింది. హౌస్ లో యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అందరి […]
బిగ్ బాస్ 4 అయిపోయి చాలా రోజులయ్యింది. స్టార్ మా ఛానల్ షోలో పాల్గొన్న వాళ్ళను తీసుకొచ్చి ఏవేవో ప్రోగ్రాములు చేస్తోంది కానీ గతంలో లేని విధంగా అందులో పార్టిసిపెంట్స్ కి సినిమా అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. ఆ మధ్య అఖిల్ మోనాల్ జంటగా ‘ఆంధ్ర అబ్బాయి గుజరాతి అమ్మాయి’ అనే మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్టు ఉంది. దీని కన్నా ముందే మోనాల్ అల్లుడు అదుర్స్ లో ఐటెం సాంగ్ […]
సరే బిగ్ బాస్ హడావిడి ముగిసింది. టైటిల్ గెలిచినవాళ్లు, రన్నర్స్ గా నిలిచినవాళ్లు, పాల్గొన్నవాళ్ళు అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో ఎడతెరిపి లేకుండా నాలుగు నెలలు దీని గురించి చర్చలు జరిగాయి. ఫైనల్ రిజల్ట్ పట్ల ప్రేక్షకుల్లో సంతృప్తి ఏ శాతంలో ఉందన్నది పక్కన పెడితే ఇప్పటిదాకా జరిగిన నాలుగు సీజన్లలో విజేతలుగా నిలిచినవాళ్లకు షో నడిచిన టైంలో వచ్చినంత పాపులారిటీ తర్వాతి కాలంలో ఏ మేరకు నిలుస్తుందా అనేది అసలు ప్రశ్న. వాళ్ళు […]
కరోనా కలకలంలో వంద రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ 4 ఫైనల్ గా మొన్న ముగిసింది. అభిజిత్ టైటిల్ గెలిచాడు, సొహైల్ ప్రేక్షకుల హృదయాలు గెలిచాడని ఏవేవో కామెంట్లు, వివాదాలు సోషల్ మీడియాలో సాగుతూనే ఉన్నాయి. వీటి సంగతలా ఉంచితే పార్టిసిపెంట్స్ విషయంలో మాత్రం ప్రేక్షకులు మునుపటి మూడు సీజన్లతో పోలిస్తే అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. హౌస్ లోకి వచ్చి సెలబ్రిటీ అయినవాళ్లే ఎక్కువ కానీ ఆల్రెడీ పేరున్న వాళ్ళు ఓ నలుగురు […]
గత సీజన్ తరహాలోనే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ 4కి మెగాస్టార్ చిరంజీవి అతిధిగా హాజరై షోకి నిండుతనాన్ని, గ్లామర్ ని తీసుకొచ్చారు . తనరాక ఎప్పటికీ స్పెషలేనని, ఫ్రేమ్ లో ఉంటే ఇంకే ఆకర్షణ అక్కర్లేదని మరోసారి నిరూపించారు. ఊహించినట్టే తన టైమింగ్ తో మరోసారి మెగా ప్రత్యేకతను చాటుకున్నారు. అభిజిత్ మీద మంచి పంచులు వేయడమే కాక మోనాల్ తో ప్రేమకథ గురించి కూడా ప్రస్తావించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. హౌస్ మేట్స్ అందరితోనూ […]
వంద రోజులకు పైగా నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తూ వచ్చిన బిగ్ బాస్ 4 ఎట్టకేలకు నిన్న ముగిసింది. అందరూ ఊహించినట్టే ముందే లీకులు వచ్చినట్టే అభిజిత్ టైటిల్ ని అందుకోగా నాగార్జున ఇచ్చిన గోల్డెన్ సూట్ కేసు ఆఫర్లో భాగంగా ప్రైజ్ మనీలో సగం సొహైల్ అందుకున్నాడు. ఇది పోటీ నుంచి తప్పుకోవడానికి అతనికి వచ్చిన మొత్తమన్న మాట. అఖిల్ మాత్రం చివరి దాకా పోటీలో ఉండేందుకే ఇష్టపడ్డాడు. ఈ కారవంద రోజులకు […]
ఇవాళ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమయ్యింది. షూటింగ్ నిన్నే చేసుంటారు కాబట్టి ఇక రాత్రి జరగబోయే హంగామా కోసం ఈ రియాలిటీ షో ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో విజేతగా అభిజిత్ పేరు మ్రోగిపోతోంది. ఇప్పటిదాకా వచ్చిన లీకులన్నీ నిజమయ్యాయి కాబట్టి ఇది కూడా జరిగే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. ఇక ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ ని తీసుకొచ్చి ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో జోష్ నింపే కార్యక్రమం నిన్న […]
రేపటితో బిగ్ బాస్ 4 కథ కంచికి వెళ్లబోతోంది. గత వారమే ఎలిమినేషన్లు పూర్తయ్యాయి కాబట్టి ఈ ఆరు రోజులను ఏదోరకంగా టైం పాస్ చేయిస్తున్న నిర్వాహకులు నాటకీయతను బాగా తగ్గించేసి సరదాగా సాగేలా ప్లాన్ చేసుకున్నారు. మరీ గొప్పగా లేనప్పటికీ ఈ షోని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ మాత్రం టార్గెట్ కు తగ్గట్టు దక్కుతోంది. నిన్నటి ఎపిసోడ్లో అందరికీ టి షర్ట్స్ ఇచ్చి ఒకరి చొక్కా మీద మరొకరు కామెంట్స్ […]
బిగ్ బాస్ 4లో ఇవాళ చివరి శుక్రవారం. ఎల్లుండి గ్రాండ్ ఫినాలే టెలికాస్ట్ కాబోతున్న తరుణంలో ప్రేక్షకులు దాని పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూట్ మాత్రం రేపే ఉంటుంది. చిరంజీవి ముఖ్యఅతిధిగా రావడం దాదాపు ఖాయమే. గత సీజన్ లో కూడా మెగాస్టార్ మెరుపులు ఇంకా ఆడియన్స్ మర్చిపోలేదు. మొన్న అఖిల్, అభిజిత్ ల ఎమోషనల్ జర్నీలను చూపించిన బిగ్ బాస్ ఇవాళ మిగిలిన అరియనా, హారిక, సొహైల్ ల ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇవి కూడా […]
బిగ్ బాస్ 4 వంద ఎపిసోడ్లు ఎలా జరిగాయి, రేటింగులు, పాజిటివ్ నెగటివ్ లు పక్కనపెడితే ఇప్పుడు అందరి దృష్టి రాబోయే గ్రాండ్ ఫినాలే ఈవెంట్ మీదే ఉంది. స్పెషల్ గెస్ట్ గా ఎవరు వస్తారనే క్లారిటీ ఇంకా రాకపోయినా పలు చర్చల అనంతరం మెగాస్టార్ చిరంజీవి వచ్చేందుకు ఓకే చెప్పినట్టు ఫ్రెష్ అప్ డేట్. అది కూడా ఆచార్య షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చిరు ఫ్రీ టైంని బట్టే అన్నపూర్ణ స్టూడియోలో షూట్ […]