సాధారణంగా భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఇంత దానికే కొందరు దంపతులు భార్యపై దాడికి దిగుతుంటారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆమెను హత్య చేయడమో చేస్తుంటారు. కానీ, తాజాగా ఓ భర్త భార్యపై కోపంతో ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు భార్యపై కోపంతో ఆ వ్యక్తి ఏం చేశాడు? అసలేం జరిగిందంటే?మీడియా కథనం ప్రకారం.. అమెరికా కాలిఫోర్నియాలోని ఆరేంజ్ కౌంటి ప్రాంతంలో […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత కోరుకుంటుంది. ఆ విధంగానే ఎందరో యువత..తమ పెళ్లిని ఘనంగా నిర్వహించుకుంటాయి. కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం పీటల మీదనే ఆగిపోతుంటాయి. సినిమాల్లో అయితే ఏకంగా తాళికట్టే క్షణం ముందుక ఆపండి అని ఓ వాయిస్ వచ్చి.. పెళ్లి ఆగిపోతుంది. ఇవ్వన్ని రకరకాల కారణాల వల్ల జరుగుతాయి. కానీ తాజాగా ఓ పెళ్లి విషయంలో మాత్రం కుక్కు […]
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ఇటు రాజకీయాల్లో, అటు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకుంటే.. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. సమస్యలపై తక్షణమే స్పందిస్తూ.. పరిష్కారాలు చూపుతూ.. ఇక్కడ కూడా తనదైన ముద్ర వేస్తూ.. ఎంతోమంది సోషల్ ఫాలోవర్లును సంపాదించుకున్నారు కేటీఆర్. సామాజిక, స్ఫూర్తిదాయక అంశాలు, సమస్యలకు పరిష్కారం మాత్రమే కాక తన కుటుంబం, వ్యక్తిగత అంశాల గురించి కూడా పోస్ట్ చేస్తుంటారు కేటీఆర్. ఈ […]
వారిది అన్యోన్య దాంపత్యం. ఎలాంటి కష్టాలు లేవు. ఇక జీవితంలో గొప్పగా స్థిర పడాలని భావించి అమెరికా వెళ్లారు. గత తొమ్మిదేళ్లుగా వారు అగ్రరాజ్యంలోనే ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మంచి జీతం.. అందమైన జీవితం. వీటికి తోడు ముద్దులొలికే ఆరేళ్ల కొడుకు.. అంతా బాగుంది.. జీవితం హాయిగా సాగిపోతుంది అనుకున్నారు దంపతుల తల్లిదండ్రులు. మరి ఏం జరిగిందో తెలియదు.. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసి […]
ప్రపంచ ప్రఖ్యాతి గాచిన ఫోర్బ్స్ పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో వచ్చే ప్రతి వ్యాసం, న్యూస్ కి ఎంతో విలువ ఉంటుంది. ఇందులో ఎంతో మంది ప్రముఖల గురించి వ్యాసాలు ప్రచురితమవుతుంటాయి. అలాంటి ప్రఖ్యాతి గాచిన పత్రిక వెబ్ సైట్ లో మన తెలుగు యువకుడిపై వ్యాసం ప్రచరితమైంది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాయి ప్రజ్వల్ కాటం రాజుపై వ్యాసం రాశారు. ప్రజ్వల్ తో పాటు అమెరికాకు చెందిన బోర్డాన్ జెస్టర్స్ ను ప్రపంచం […]
ఆకాశంలో ఉన్న విమానంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. వినటానికి భయంగా ఉన్న ఇది నిజం. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ సమయంలో ఫైలెట్లు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంతకు ఆ విమానం ఎక్కడ ల్యాండ్ అయిందా? ఈ ప్రమాదంలో అసలు కారణం ఏంటనే పూర్తి […]
ఎన్నో కలలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దిగిన విమానాశ్రయాల నుంచే విద్యార్థులను తిరిగి ఢిల్లీకి రిటర్న్ ఫ్లైట్ లో పంపేశారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు మొత్తం ఒక్కరోజులో 21 మంది విద్యార్థులను డిపోర్ట్ చేశారు. అసలు ఎందుకు పంపుతున్నారో కూడా సరైన కారణం చెప్పడం లేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నీ పత్రాలు ఉన్నా కూడా తిరిగి వెళ్లిపోవాలంటూ వెనక్కి పంపుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత […]
అమెరికాను వణికించిన కార్చిచ్చులు.. ఇప్పుడు కెనడాను వణికిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని హవాయి ద్వీప సమూహంలో ఈ కార్చిచ్చుల కారణంగా సుమారు 100 మందికిపైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ అగ్ని కిలల దావానలంలా వ్యాపిస్తూ.. కెనడా వైపు పరుగులు పెడుతున్నాయి. దీంతో కెనడా వాసులు వణికిపోతున్నారు. కార్చిచ్చు దూసుకొస్తుండటంతో.. అధికారులు అప్రమత్తమైయ్యారు. నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరాన్ని ఖాళీ చేయిస్తున్నారు. మంటలు నగరం వైపు వేగంగా దూసుకువస్తుండటంతో.. ప్రజలంతా త్వరగా ఇల్లు ఖాళీ […]
రోడ్డు ప్రమాదాల మాట వింటేనే భయమేస్తూ ఉంటుంది. మన దేశంలోనే కాదు ప్రపంచంలో రోజూ ఎక్కడో ఏదో చోట యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా రాత్రి పూటే జరుగుతాయి. ట్రాఫిక్ లేకపోవడం, రోడ్లు ఫ్రీగా ఉండటంతో స్పీడ్‌గా వెళ్తూ అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. నిద్ర మత్తులో బండి నడుపుతూ ఇతర వాహనాలను ఢీకొట్టి జరిగిన యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి. అలాగే మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దేన్నో ఒకదాన్ని ఢీకొట్టి […]
బాల్య వివాహం నేరమని అందరికి తెలుసు. చదువుకునే వయసులో పిల్లలకు వివాహం చేస్తే.. శారీరకంగా, మానసికంగా వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అందుకే ప్రభుత్వాలు బాల్య వివాహాలను అరి కట్టడం కోసం అనేక కఠిన చట్టాలను తీసుకువచ్చాయి. ఈమధ్య కాలంలో చాలా మంది చిన్నారులు పోలీసులు సాయంతో బాల్య వివాహాల బారి నుంచి తప్పించుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మన చెప్పుకోబోయే బాల్య వివాహం మాత్రం ఇందుకు భిన్నమైంది. తల్లిదండ్రులు.. ప్రభుత్వ అనుమతితో బంధు మిత్రలుందరి సమక్షంలో […]