iDreamPost
android-app
ios-app

8వ తరగతి విద్యార్థికి ప్రైవేట్ ఫోటోలు పంపిన టీచర్.. ఆ తరువాత!

సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో గౌరవ, మర్యాదలు ఉంటాయి. అలానే ఎంతో మంది టీచర్లు కూడా నిజాయితీతో, అంకితభావంతో పని చేస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారు. అయితే కొందరు టీచర్లు మాత్రం చెడు మార్గంలో వెళ్లి..విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేసి..అపకీర్తి తెచ్చుకుంటున్నారు.

సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో గౌరవ, మర్యాదలు ఉంటాయి. అలానే ఎంతో మంది టీచర్లు కూడా నిజాయితీతో, అంకితభావంతో పని చేస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారు. అయితే కొందరు టీచర్లు మాత్రం చెడు మార్గంలో వెళ్లి..విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేసి..అపకీర్తి తెచ్చుకుంటున్నారు.

8వ తరగతి విద్యార్థికి ప్రైవేట్ ఫోటోలు పంపిన టీచర్.. ఆ తరువాత!

మనకు విద్యాబుద్ధులు నేర్పి..సరైన మార్గంలో పెట్టే వారి గురువులు. తమ సొంత బిడ్డలా భావించి.. మంచి చెడు నేర్పుతూ మంచి పౌరులను తయారు చేస్తారు ఉపాధ్యాయులు. అందుకే సమాజంలో వారికి ఎంతో గౌరవ, మర్యాదలు ఉంటాయి. అలానే ఎంతో మంది టీచర్లు కూడా నిజాయితీతో, అంకితభావంతో పని చేస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారు. అయితే కొందరు టీచర్లు మాత్రం చెడు మార్గంలో వెళ్లి..విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేసి..అపకీర్తి తెచ్చుకుంటున్నారు. అయితే తాజాగా ఓ లేడీ టీచర్ అలాంటి దారుణానికి ఒడిగట్టడం అందర్నీ ఆశ్చర్యాన్నికి గురి చేస్తుంది. 8వ తరగతి విద్యార్థికి  తన న్యూ*డ్ ఫోటోలు పంపింది. చివరకు ఆమెకు దారుణమైన పరిస్థితి ఎదురైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తరచూ ఏదో ఒక ప్రాంతంలో పాఠశాల విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతుంటాయి. తాజాగా అమెరికాలో ఏకంగా ఓ మహిళా టీచరే..తన విద్యార్థిపై లైంగిక వేధిపులకు పాల్పడింది. 24 ఏళ్ల మహిళా టీచర్ తన న్యూ*డ్ ఫోటోతో పాటు మరికొన్ని పో*ర్న్ వీడియోలను 8వ తరగతి విద్యార్థినికి పంపింది. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన బాధితురాలి తల్లిదండ్రులకు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ మహిళా టీచర్‌ను అరెస్ట్ చేశారు.

అమెరికాలోని విల్మింగ్టన్‌లోని సెయింట్ మేరీ మాగ్డలిన్ క్యాథలిక్ స్కూల్‌లో అలానిస్ పిలానియన్‌ అనే మహిళా అరెస్టు చేశారు. అలానిస్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన న్యూ*డ్ ఫోటోతో పాటు మరికొన్ని అ*శ్లీ*ల వీడియోలను పంపింది. అంతేకాక తనతో పడుకోవాలని  ఆ బాలికను వేధించింది. ఆమె 14 ఏళ్ల విద్యార్థితో సన్నిహితంగా మెసేజ్ చేయడం ప్రారంభించింది. తర్వాత ఇంటికి పిలిచింది లైంగిక వేధింపులకు గురి చేసింది. దీంతో ఆందోళన చెందిన విద్యార్థి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. పోలీసుల విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపింది. అంతేకాక ఆ ఉపాధ్యారాయులిని సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. విద్యార్థులకు పంపే మెసేజ్ లు, ఇతర సమాచార సూచనలను స్కూల్ యాజమాన్యం పర్యవేక్షించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి