LOVE YOU RANA 😍 ఈ సినిమాలో రాణా పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంది.. ఇప్పటి వరకు రాణా చేసిన సినిమాలలో అనుమానం లేకుండా ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్.. చాలా సెటిల్డ్ గా చేశాడు.. ఎక్కడా కూడా,యే ఫ్రేం లో కూడా క్యారెక్టర్ నుండి బయటకు రాలేదు.. ఈ సినిమాలో రాణా చేసింది చాలా స్ట్రెయిన్ తో కూడుకున్న పర్ఫార్మెన్స్… ఈ పర్ఫార్మెన్స్ లో శారీరక శ్రమ,మానసిక శ్రమ చాలా ఉంది.. అలాంటి శారీరక,మానసిక శ్రమతో కూడుకుని […]
DONT MISS “PLAY BACK” తెలుగు సినిమాకి,అలా మాట్లాడితే ఇండియన్ సినిమాకే పరిచయం లేని ఒక కొత్త కథ ఈ “PLAY BACK” కొత్త స్క్రీన్ ప్లే… అందరు రెగ్యులర్ గా ఉపయోగించే “డిఫరెంట్ సినిమా” కాదండి ఇది…. నిజంగానే డిఫరెంట్ సినిమా … మామూలుగా ప్రతీ సినిమా ప్రేక్షకుల కోసమే తీయబడతాయ్.. ప్రేక్షకుల ఆనందం కోసమే తీయబడతాయ్.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే కేవలం ప్రేక్షకుల కోసమే కాకుండా మేకర్స్ కి కూడా చాలా ఉపయోగపడేలా […]
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలతో బోర్ కొట్టి కంటెంట్ సినిమాల వైపు దృష్టి మరల్చారు ప్రేక్షకులు. ఏ భాషనీ వదలిపెట్టకుండా ఆ సినిమాలన్నింటినీ బాగానే ఎంజాయ్ చేశారు ఈ కరోనా టైం లో.. ఈ OTT పుణ్యమా అని రియలిస్టిక్ సినిమాలంటూ,క్లాసిక్ సినిమాలంటూ,హాఫ్ బీట్ సినిమాలంటూ,ఆర్ట్ సినిమాలంటూ,కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలంటూ అన్నీ చూసేస్తున్నాం.. ఆ కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నాం.. కానీ…అవి కూడా బోర్ కొట్టేశాయ్ బాస్.. కేవలం అవే చూసేస్తూ మొహం మొత్తేసింది.. మాంచి కమర్షియల్ సినిమా కోసం […]
ఈ బొమ్మ ఇంకెవరైనా స్నేహితుడు వేసి ఉండి ఉంటే నా నోటి నుండి వచ్చే మొదటి డైలాగ్ ఇదే.. కానీ ఇది లక్ష్మీ భూపాల్ పెయింటింగ్ కాబట్టి ఇంక అనుమానం లేకుండా ధైర్యంగా నమ్మేయాల్సిందే.. మరీ ఇంత రియాలిస్టిక్ గానా? ఇది పెయింటింగ్ అని వేసిన వ్యక్తి ,వేస్తుంటే చూసిన వ్యక్తి చెప్తే తప్ప గుర్తు పట్టలేనంత సహజంగా ఉంది.. మామూలుగా ఏ పెయింటింగ్ చూసినా ఎక్కడో ఏ మూలో ఇది పెయింటింగ్ అని తెలిసిపోయే అవకాశం […]