iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే.. ఎక్కడంటే !

  • Published Dec 26, 2025 | 4:34 PM Updated Updated Dec 26, 2025 | 4:34 PM

డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ రాజాసాబ్ కోసమే. ఎప్పటినుంచొ సినిమా మీద హైప్ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ సినిమా నుంచి ఓ ట్రైలర్ , రెండు సాంగ్స్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు ఫ్యాన్స్ కు సరిపోలేదు ఇంకా ఎదో కిక్ ఇచ్చే అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

  • Published Dec 26, 2025 | 4:34 PMUpdated Dec 26, 2025 | 4:34 PM
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఇదే.. ఎక్కడంటే !

డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ రాజాసాబ్ కోసమే. ఎప్పటినుంచొ సినిమా మీద హైప్ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ సినిమా నుంచి ఓ ట్రైలర్ , రెండు సాంగ్స్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు ఫ్యాన్స్ కు సరిపోలేదు ఇంకా ఎదో కిక్ ఇచ్చే అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈలోపు ఏమైనా రావొచ్చు. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ ప్లేస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

ఇప్పుడు ఈ డేట్ ఫిక్స్ అయినట్టే… డిసెంబర్ 27న ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా దీనికి సంబందించిన డీటెయిల్స్ ని రిలీజ్ చేశారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ వేదికను ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. బహుశా ఈ ఈవెంట్ లో రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట . మొదటి ట్రైలర్ లో డార్లింగ్ వింటేజ్ లుక్స్ తో ప్రేక్షకులు మంచిగా వైబ్ అయ్యారు. ఇక ఇప్పుడు రాబోయే ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇక రాజాసాబ్ నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet