iDreamPost
android-app
ios-app

బాహుబలి: ది ఎపిక్ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Dec 24, 2025 | 11:36 AM Updated Updated Dec 24, 2025 | 11:36 AM

ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ రేంజ్ లో బాహుబలి ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ చూపించింది. రిలీజ్ అయిన సమయాల్లో ఈ సినిమా కళ్ళు చెదిరే కలెక్షన్స్ ను అందుకుంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.

  • Published Dec 24, 2025 | 11:36 AMUpdated Dec 24, 2025 | 11:36 AM
బాహుబలి: ది ఎపిక్ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ రేంజ్ లో బాహుబలి ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ చూపించింది. రిలీజ్ అయిన సమయాల్లో ఈ సినిమా కళ్ళు చెదిరే కలెక్షన్స్ ను అందుకుంది. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఇక రీసెంట్ గా ఈ రెండు సినిమాలను కలుపుతూ బాహుబలి ది ఎపిక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అప్పుడు ఉన్నంత కాకపోయినా.. ఈసారి కూడా ప్రేక్షకులు థియేటర్స్ కు బాగానే క్యూ కట్టారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కు రానుంది .ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ డిసెంబర్ 25 నుంచి మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. ఇక . 3 గంటల 40 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.