iDreamPost
android-app
ios-app

సిద్ధూ జొన్నలగడ్డతో సూపర్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

  • Published Dec 30, 2025 | 12:16 PM Updated Updated Dec 30, 2025 | 12:18 PM

డిజె టిల్లు తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నుంచి ఒక్క హిట్ కూడా పడింది లేదు. మధ్యలో చాలానే సినిమాలు తీసాడులే కానీ అవి అంచనాలను తగినట్టు అనిపించుకోలేదు. ఇక ఇప్పుడు సడెన్ గా ఓ సినిమాకు ఎస్ చెప్పేశాడు. ఈ సినిమాకు స్వరూప్ దర్శకత్వం వహించబోతున్నాడట.

  • Published Dec 30, 2025 | 12:16 PMUpdated Dec 30, 2025 | 12:18 PM
సిద్ధూ జొన్నలగడ్డతో సూపర్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

డిజె టిల్లు తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నుంచి ఒక్క హిట్ కూడా పడింది లేదు. మధ్యలో చాలానే సినిమాలు తీసాడులే కానీ అవి అంచనాలను తగినట్టు అనిపించుకోలేదు. ఇక ఇప్పుడు సడెన్ గా ఓ సినిమాకు ఎస్ చెప్పేశాడు. ఈ సినిమాకు స్వరూప్ దర్శకత్వం వహించబోతున్నాడట. ఇదొక కామిడి యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతుందట. అది కూడా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నాగవంశీ దీనిని నిర్మించబోతున్నారు. తాజాగా నాగవంశీ ఈ విషయాన్నీ అనౌన్స్ చేశారు.

అయితే ఇదే బ్యానర్ పై రెండు సినిమాలు రావాల్సి ఉంది. పైగా కోహినూర్ అనే సినిమాను అనౌన్స్ కూడా చేశారు. అయితే ప్రస్తుతానికి దీనిని పక్కన పెట్టేశారట. అలాగే బ్యాడ్ యాస్ అనే మరో సినిమా కూడా ఉంది. దానిని కూడా పక్కన పెట్టేశారట. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ నాగవంశీ కాంబినేషన్ లో రాబోయేది ఈ సినిమా మాత్రమే. ఎన్టీఆర్ అదుర్స్ లో ఎలాంటి కామిడీ ఉందొ ఇక్కడ కూడా అదే కామిడి ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. ముందు ముందు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.