Swetha
ఎప్పటికప్పుడు ఓటిటి లో ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. పైగా మలయాళ సినిమాలు తెలుగులోకి వస్తున్నాయంటే ప్రేక్షకులు కాస్త ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులో రాబోతుంది. ఈ సినిమా థియేటర్స్ లో కూడా అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి రానుంది.

ఎప్పటికప్పుడు ఓటిటి లో ఫ్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. పైగా మలయాళ సినిమాలు తెలుగులోకి వస్తున్నాయంటే ప్రేక్షకులు కాస్త ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులో రాబోతుంది. ఈ సినిమా థియేటర్స్ లో కూడా అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి రానుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే… పైకి సౌమ్యుడిగా కనిపించే అమ్మాయిల పిచ్చి ఉన్న అతను.. సైకో కిల్లర్‌గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయి. ఆ విషయాలేంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ స్టోరీని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారట మేకర్స్.
ఈ సినిమా పేరు ‘కలం కవల్’ . డిసెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయినా ఈ సినిమాను.. జనవరి 9 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .