iDreamPost
android-app
ios-app

వారణాసి తర్వాత మహేష్ ప్రాజెక్ట్ ఇదే

  • Published Dec 27, 2025 | 11:01 AM Updated Updated Dec 27, 2025 | 11:01 AM

రాజమౌళితో సినిమా అంటే మినిమమ్ మూడేళ్ళ కాలం ఖర్చు చేయాల్సిందే. రాజమౌళితో సినిమా అంటే ఇంకా ఆ హీరో దశ తిరిగినట్టే ఇది అందరికి తెలిసిన సత్యం. ఇక ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది పాయింట్. ఎందుకంటే ఒన్స్ రాజమౌళి ముద్ర పడిందంటే ఆ నేషనల్ వైడ్ మార్కెట్ ను వాడుకుని.. దానిని నిలబెట్టుకోవాలి.

రాజమౌళితో సినిమా అంటే మినిమమ్ మూడేళ్ళ కాలం ఖర్చు చేయాల్సిందే. రాజమౌళితో సినిమా అంటే ఇంకా ఆ హీరో దశ తిరిగినట్టే ఇది అందరికి తెలిసిన సత్యం. ఇక ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది పాయింట్. ఎందుకంటే ఒన్స్ రాజమౌళి ముద్ర పడిందంటే ఆ నేషనల్ వైడ్ మార్కెట్ ను వాడుకుని.. దానిని నిలబెట్టుకోవాలి.

  • Published Dec 27, 2025 | 11:01 AMUpdated Dec 27, 2025 | 11:01 AM
వారణాసి తర్వాత మహేష్ ప్రాజెక్ట్ ఇదే

రాజమౌళితో సినిమా అంటే మినిమమ్ మూడేళ్ళ కాలం ఖర్చు చేయాల్సిందే. రాజమౌళితో సినిమా అంటే ఇంకా ఆ హీరో దశ తిరిగినట్టే ఇది అందరికి తెలిసిన సత్యం. ఇక ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది పాయింట్. ఎందుకంటే ఒన్స్ రాజమౌళి ముద్ర పడిందంటే ఆ నేషనల్ వైడ్ మార్కెట్ ను వాడుకుని.. దానిని నిలబెట్టుకోవాలి. ప్రభాస్ విషయంలో ఇప్పుడే ఇదే జరుగుతుంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం రాజమౌళితో సినిమా 2026 లో ముగిసిపోతుందట. అయితే ఇక్కడ కేవలం షూటింగ్ మాత్రమే పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేరే ఉంటాయి.

దానికి ఓ ఏడాది సమయం పడుతుంది. అది వేరే విషయం. ఇక ఇప్పుడు మహేష్ మీద రాజమౌళి మార్క్ పడడంతో మహేష్ నెక్స్ట్ సినిమాను.. తానూ నిర్మిస్తాము అంటే తాము నిర్మిస్తామని క్యూ లో ఉన్నారు . మామూలుగానే మహేష్ బాబుతో సినిమా అంటే నిర్మాతలు ముందుకు వస్తారు. అలాంటిది వారణాసి లాంటి గ్లోబల్ సినిమా తర్వాత అంటే ఇక మ్యాటర్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. మహేష్ బాబు జిఎంబి బ్యానర్ మీద తన తర్వాత సినిమాను చేయాలనీ అనుకున్నారట. ఒకవేల వేరే బ్యానర్ ఉన్నా సరే… జిఎంబి బ్యానర్ జాయింట్ వెంచర్ గానే వుంటుందట. వచ్చే జూన్ కి ఈ సినిమాను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారట. దానికి సంబంధించిన కథ , దర్శకత్వం పనులు బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నాయట. సో వారణాసి అయిన వెంటనే మహేష్ నుంచి సినిమా అంటే ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.